Home
Buchi Babu Sana
Buchi Babu Sana News
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
కొంతమంది నటులకు స్టార్ ఇమేజ్ లేకపోయినా, వాళ్లు పోషించే ఒక్క పాత్రే వారి జీవితాన్ని మార్చేస్తుంది. ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నాభయ్య’గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్యేందు శర్మ విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఆయన వెబ్ సిరీస్‌లతో పాటు వెండితెరపై, ముఖ్యంగా టాలీవుడ్‌పై గట్టిగా ఫోకస్ పెట్టారు. తాజాగా విడుదలైన ‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్లో మున్నాభయ్య లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్… -
Chiranjeevi :’పెద్ది’ విజయోత్సవం.. మెగాస్టార్ ఎమోషనల్
రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర విజయోత్సవ సభకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అటు అభిమానులను, ఇటు చిత్ర యూనిట్‌ను ఎంతో ఉత్సాహపరిచాయి. చిరంజీవి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో తనను ఇంతగా భావోద్వేగానికి గురిచేసిన సినిమా మరొకటి లేదని అన్నారు. “సాధారణంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు… -
Ram Charan: ‘నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది’.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్‌కు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, సుకుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ..… -
Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన పవర్ఫుల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో అస్సలు తగ్గడం లేదు. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సాధారణంగా ఏ సినిమాకైనా మూడో వారం వచ్చేసరికి కలెక్షన్ల జోరు తగ్గుతుంది. కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనంగా… -
Peddi : థియేటర్లలో ‘పెద్ది’ సరికొత్త రచ్చ.. రేపటి నుంచి 6 నిమిషాల కొత్త సీన్స్ లోడింగ్,
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన వైవిధ్యభరిత చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2026 నాటి సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు, చూడబోయే ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఒక బిగ్ షాకింగ్ అండ్… -
Peddi : 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు సరికొత్త నిదర్శనం ‘పెద్ది’. క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ ఇన్స్పైరింగ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మిక్స్ టాక్ తెచ్చుకున్నా ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. సినిమా యూనిట్ రిలీజ్ చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹400 కోట్ల (400 CR+… -
Natti Kumar: ‘పెద్ది’ కలెక్షన్లపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో సరికొత్త రికార్డుల వేట కొనసాగిస్తోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా వసూళ్లు తగ్గాయంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని నెగిటివ్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ దుష్ప్రచారంపై ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘పెద్ది’ చిత్రంపై వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికీ అబద్ధాలని ఆయన ఘాటుగా కొట్టిపారేశారు. ఇండస్ట్రీ ట్రేడ్… -
Peddi : ఇదెక్కడి ట్విస్ట్.. ఇప్పట్లో ఆగేలా లేదు?
జాన్వీ పై ట్రోలింగ్ జరుగుతున్నా మేకర్స్ లైట్ తీసుకున్నారా? మొదట్లో సీరియస్ గా తీసుకున్న బుచ్చిబాబు సారీ చెప్పినా.. జాన్వీ సీన్స్ మరో రెండు ఎందుకు కలుపుతున్నారు? ఎవరూ ఊహించని విధంగా ‘చికిరి’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడంలో అర్థం ఏంటి? ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అచ్చియమ్మ రోల్ లో జాన్వీని అగ్లీగా చూపించడంతో వచ్చిన నెగిటివిటీ, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ను డామినేట్ చేసింది. సినిమా రిలీజ్… -
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ పండించిన భావోద్వేగాలు, ముఖ్యంగా సినిమాలోని ‘హాస్పిటల్ సీన్’ లో అతని నటన చూసి థియేటర్లలో ప్రేక్షకుల గుండెలు మెలిపెట్టేసినంత పనైందని, ఈ నటనకు జాతీయ అవార్డు వస్తే తనకు అంతకంటే మరో సంతోషం ఉండదని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తాజాగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి… -
Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, చరణ్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని, ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని, దర్శకుడు బుచ్చిబాబు విజన్‌ను కొనియాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ..…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!