తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుల్లో రామ్ చరణ్ ఒకరు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తర్వాత దాదాపు మూడు ఏళ్లకు ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చరణ్. కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. కాగా చరణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో దర్శకుడు బుచ్చిబాబుతో ‘#RC16’ ఒకటి. ఈ గ్లోబల్ స్టార్ కు జతగా అతిలోక సుందరి ముద్దుల కూతురు…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాడు.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనుకుంటే తిప్పికోట్టింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు రామ్ చరణ్. ఇందులో ప్రాజెక్ట్ #RC16 ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం…
RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు.
Uppena Director Buchi Babu Father Dies: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటంబం శోకసముద్రంలో మునిగిపోయింది. నేటి సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పెదకాపు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ నివాళులు అర్పించారు. బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అన్న విషయం…
Kriti Sanon To Romance With Ram Charan: సెన్సేషనల్ డైరక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా…
లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక విషయాన్ని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా తన రైటింగ్ ని నమ్మి సినిమా చేసిన బుచ్చిబాబు, ఆశించిన రేంజ్ హిట్ కన్నా ఎక్కువ…
Buchi Babu Sana Clarity On Being Part Of Pushpa2 Story Discussions: రీసెంట్గా సుకుమార్‌తో కలిసి బుచ్చిబాబు సానా ఏదో డిస్కషన్స్ చేస్తోన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప: ద రూల్’ సినిమా స్క్రిప్టుకి బుచ్చిబాబు సహకారం అందిస్తున్నాడనే వార్తలు తెరమీదకొచ్చాయి. చాలాకాలం నుంచి స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దే పనుల్లో ఉన్న సుకుమార్.. ఈ క్రమంలోనే తన శిష్యుడైన బుచ్చిబాబుని రంగంలోకి దింపి, అతని సహకారం…
Pushpa 2: టాలీవుడ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన పుషప్ చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఒక సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.