Chikiri : లంగావోణీ వేసినా, శారీ కట్టినా జాన్వీ ఎక్స్ పోజింగ్ చేయాల్సిందేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవరతో తంగంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన పాత్ర కొంత మేరకే ఉన్న తన అందచందాలతో మురిపించింది జాన్వీ. ఇప్పుడు మరోసారి పల్లెటూరి పడుచు అమ్మాయిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. రామ్ చరణ్ పెద్దిలో అచ్చియమ్మగా నటిస్తోంది జానూ. పేరుకు రూరల్ అమ్మాయే కానీ గ్లామరస్ లుక్కులో కుర్రకారు మతి పొగొడుతోంది. లంగావోణీ కట్టినా, శారీ ధరించినా ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే.
Also Read : Mohanlal : రెండు సార్లు వాయిదా.. ముచ్చటగా మూడోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వృషభ
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఈ ఏడాది టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చిన జానూ హిందీలో మాత్రం మూడు సినిమాలతో సందడి చేసింది. నార్త్ అబ్బాయి, సౌత్ గర్ల్స్ స్టోరీతో వచ్చిన పరమ్ సుందరి కాంట్రవర్సీలో మునిగి బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్మామెన్స్ చేసింది. ఇక సన్నీ సంస్కారీ కి తులసి కుమారి పేరుకు వంద కోట్లు తెచ్చింది కానీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయిందని టాక్. అలాగే ఆస్కార్ రేసులో నిలిచిన హోంబౌండ్ అయితే ఎప్పుడొచ్చిందో, పోయిందో కూడా తెలియదు. ఇప్పుడు జాన్వీ ఆశలన్ని పెద్ది సినిమాపైనే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్దిలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. రంగస్థలంలో చిట్టిబాబుగా రా అండ్ రస్టిక్ లుక్కులో కనిపించిన చరణ్, పెద్దిలోనూ ఈ తరహా క్యారెక్టర్ డిజైన్ చేశాడు బుచ్చి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో.. ఓ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న సినిమాలో.. జానూని చికిరిగా చూపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చీకిరిలో జాన్వీ కనిపించింది కాసేపైనా కూడా అందాలు ఆరబోసి మెప్పించింది. భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది నెక్ట్స్ ఇయర్ మార్చి 27న రిలీజ్ కాబోతోంది.
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..