Home
Buchi Babu Sana
Buchi Babu Sana News
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్… -
Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
Buchi Babu: టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబో తెరకెక్కిన ‘పెద్ది’పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ గట్టిగా షికారు చేస్తోంది. గతంలో బుచ్చిబాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ‘పెద్ది’ అనే టైటిల్‌తో ఒక కథ అనుకున్నారని… ఇప్పుడు అదే కథను కొద్దిపాటి మార్పులతో రామ్… -
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను చరణ్ ఆకాశానికెత్తారు. ప్రీ రిలేజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్ “ఈ కథ విన్నాక అసలు బుచ్చిబాబు బుర్ర ఎలా పనిచేస్తుందిరా బాబు అని ఆశ్చర్యపోయాను. రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో భారతదేశంలోనే టాప్ 3 లేదా టాప్ 4 దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది” అని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు ఇంతటి వెన్నుముకగా నిలుస్తున్న అభిమానుల గురించే చరణ్ అత్యంత ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విభిన్నమైన సినిమా… -
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్‌ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ ‘పెద్ది’ కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి… -
Divyendhu Sharma : తెలుగులో అదరగొట్టిన మీర్జాపూర్ మున్నా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు (మీర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తొలి తెలుగు సినిమా అనుభవాలను, చిత్ర యూనిట్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో, భాష కొత్తదైనందున ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని విజయవాడ ప్రజలను కోరారు దివ్యేందు.… -
Anantha Sriram : పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో !
తెలుగు సినిమాను చూసి ప్రపంచం మొత్తం ఉలికిపడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెరమీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు ‘పెద్ది’ బల్లగుద్ది రికార్డులు బద్దలకొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026! అన్నారు లిరిసిస్ట్ అనంత శ్రీరాం. పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరూ ఆపలేరు అని గంటాపథంగా తెలియజేస్తున్నా.… -
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
సినిమా ఇండస్ట్రీ మొత్తం ‘పెద్ది’ గురించే ఎందుకు మాట్లాడుకుంటోంది? సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ చేస్తున్నారా? ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా, లాభాలు తీసుకొస్తుందా? ‘పెద్ది’ తెలుగు సినిమాకు సక్సెస్ తీసుకొస్తుందా లేదా? ఏ ఇద్దరు సినిమా వాళ్ళు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ఎప్పుడూ లేనిది కామన్ ఆడియన్ కూడా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఐదు నెలలుగా ఫ్లాప్‌ల పరంపర సాగుతూనే ఉంది. ఒక్క హిట్ లేకుండా… -
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
మెగా పవర్‌స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది‘ . ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా నేడు పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం ఈ చారిత్రాత్మక వేడుకకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి విజయవాడలోని… -
Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
Jagapathi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఈ సినిమా స్టోరీ గురించిన ఒక క్రేజీ అప్డేట్ను అఫీషియల్‌గా లీక్ చేశారు. అసలు ‘పెద్ది’ సినిమా దేని చుట్టూ తిరగబోతుంది? రామ్ చరణ్, తన పాత్రల మధ్య ఎలాంటి… -
PEDDI : ఒక్క పోస్టర్‌తో కథ చెప్పేశారు.. పెద్ది స్టోరీ ఇదేనా?
అసలు పెద్ది కథేంటి? అది తెలియాలంటే జూన్ 4న సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ముందు నుంచి దర్శకుడు బుచ్చిబాబు పెద్ది కథ పై ఒక హింట్ ఇస్తు వస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మల్టీస్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. క్రికెట్, కుస్తి, రన్నింగ్ లాంటి ఆటలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయి. రామ్ చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడు. దీంతో.. ఇది మల్టీస్టోర్ట్స్ యాక్షన్ డ్రామా అని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాగే.. ఊరికోసం పెద్ది…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!