Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 5) భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడంతో ట్రేడర్ల ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలలో ముగిసాయి. ట్రంప్ ప్రభుత్వం అదనంగా విధించబోయే ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. Read Also: WhatsApp Update: హమ్మయ్య.. ఇకపై వాటికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా! ఇదివరకు ట్రంప్ 60 దేశాలపై అమెరికాకు ఎగుమతి…
Stock Markets: స్టాక్ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ స్టాక్ మర్కెట్స్ ద్వారా పెట్టుబడిదారులు వారి డబ్బును వృద్ధి చేసుకోవడానికి కంపెనీలకు మూలధనాన్ని సేకరించడానికి వేదికగా నిలుస్తాయి. ఇక భారత్ లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు. ఇకపోతే, నేడు (గురువారం) దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ముందు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడులకు…
Share Market : స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న గందరగోళం ముగిసే సూచనలు కనిపించడం లేదు. గత ట్రేడింగ్ వారంలో భారీ క్షీణతను చూసిన భారత స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ప్రారంభమైంది.
Stock Market : ముంబై నుండి కరాచీ వరకు స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. జనవరి నెలలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచిక సెన్సెక్స్ దాదాపు 1 శాతం పడిపోయింది. మరోవైపు, కరాజీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 100 ఒకటిన్నర శాతానికి పైగా క్షీణతను చూసింది.
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారీగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి.
NCCL: కన్సాలిడేషన్ ప్రాతిపదికన, ఎన్‌సిసి లిమిటెడ్ (ఎన్‌సిసిఎల్) ప్రస్తుత సంవత్సరం 2వ త్రైమాసికానికి రూ.5224.36 కోట్ల (ఇతర ఆదాయంతో సహా) టర్నోవర్‌ను నివేదించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4746.40 కోట్లుగా ఉంది. కంపెనీ EBIDTA రూ.442.95 కోట్లు , కంపెనీ షేర్‌హోల్డర్‌లకు ఆపాదించబడిన నికర లాభం రూ.162.96 కోట్లుగా నివేదించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో వరుసగా రూ.303.74 కోట్లు , రూ.77.34 కోట్లుగా ఉంది. అలాగే, కంపెనీ బేసిక్…
Stock Market : ట్రేడింగ్ వారం చివరి రోజు భారత స్టాక్ మార్కెట్ హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా రెండో రోజు సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది.
Share Market : దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈ రోజు గడ్డు పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ క్షీణతతో ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం నుండి ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి.
Stock Market After Hindenburg : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్ సోమవారం మొదటిసారి ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ స్వల్ప క్షీణతతో ప్రారంభమైంది.
Stock Market : అమెరికాలో మాంద్యం ప్రభావం భారత మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ట్రేడింగ్ వారంలో మొదటి రోజైన సోమవారం కూడా స్టాక్ మార్కెట్‌కు 'బ్లాక్ మండే'లా కనిపిస్తోంది.