Stock Market Crash : భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లుకు నేడు బ్యాడ్ న్యూస్. ఈ రోజు మార్కెట్ కుప్పకూలిపోయింది. ప్రపంచ మార్కెట్ల క్షీణతే ఇలా మార్కెట్ పడిపోవడానికి కారణమని చెబుతున్నారు.
Share Market : గురువారం చరిత్ర సృష్టించిన దేశీయ మార్కెట్‌లో శుక్రవారం ప్రారంభమైన వెంటనే భారీ పతనం నమోదైంది. నేడు, ప్రపంచ మార్కెట్ల క్షీణత ప్రభావం దేశీయ మార్కెట్‌పై కనిపిస్తోంది.
Stock Market Record : మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 24,980.45కి చేరగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 81,749.34 వద్ద సరికొత్త చరిత్రాత్మక శిఖరాన్ని తాకింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్‌లో కొత్త నెల కొత్త వారం మొదటి ట్రేడింగ్ సెషన్ దాదాపు ఫ్లాట్ ఓపెనింగ్‌తో ప్రారంభమైంది. జూలై మొదటి ట్రేడింగ్ సెషన్ స్వల్ప పెరుగుదలతో ప్రారంభమైంది. దీనిని ఫ్లాట్ ఓపెనింగ్ అంటారు.
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. గ్లోబల్ సిగ్నల్స్ నుండి ఎటువంటి మద్దతు లేకపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ వారం మొదటి ట్రేడింగ్ రోజున నష్టాల్లో ప్రారంభమైంది.
Stock Market Record: భారత స్టాక్ మార్కెట్లో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కొత్త ఊపును పొందింది. సెన్సెక్స్ తొలిసారిగా 77,000ను అధిగమించగా, నిఫ్టీ 23400 స్థాయిని దాటి చారిత్రక శిఖరానికి చేరుకుంది.