Home
Breaking News
Breaking News News
-
ఎన్టీవీ షార్ట్ న్యూస్
ఉత్తరాది గాన కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె వయసు 92 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో గత కొన్నాళ్ళుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు లతా మంగేష్కర్. ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ వర్సిటీల్లో రుసుములపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ… -
ఆ ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్..
బడ్జెట్ క్యారియర్ ఇండిగో ‘వాక్సి ఫేర్’ అంటూ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కోవిడ్-19 వ్యాక్సిన్లలో ఫస్ట్, సెకండ్ డోస్‌లను తీసుకున్న ప్రయాణీకులకు బేస్ ఫేర్‌పై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. భారతదేశంలో ఉన్న టీకాలు వేసుకున్న ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. మహమ్మారి మధ్య విమాన ప్రయాణాన్ని పెంచే ప్రయత్నంలో ఈ చర్య తీసుకున్నారు. ఇండిగో తాజాగా ట్విట్టర్లో “అందరూ టీకాలు వేసుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? వాక్సి ఫేర్‌తో బుక్ చేసుకోండి, మీ ట్రిప్‌ను… -
హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. 40కి పైగా కంపెనీలు
ఈ నెల 8న ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఖాజా మాన్షన్, మాసబ్ ట్యాంక్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 40కి పైగా కంపెనీలు మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నాయి. ఫ్రెషర్లు మరియు అనుభవం ఉన్నవారు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు వారి విద్యార్హత ప్రకారం తగిన ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెండు సెట్ల… -
సైబరాబాద్ కమిషనరేట్ లో ‘ఆపరేషన్ స్మైల్-VIII’
సైబరాబాద్ పోలీసులు జనవరిలో కమిషనరేట్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్-VIII’ కార్యక్రమంలో 81 మంది బాలికలు సహా 461 మంది చిన్నారులను రక్షించారు. హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు, జనవరి 1 నుండి నిర్వహించిన డ్రైవ్‌లో, బాల కార్మికులు, యాచకత్వం, ర్యాగ్ పిక్కింగ్ మొదలైన వాటి నుండి పిల్లలను రక్షించడానికి ఏడాది పొడవునా పనిచేస్తున్న పోలీసులు మూడు జోన్లలో తొమ్మిది ఆపరేషన్ స్మైల్ బృందాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి 31, 214 మంది, ఇతర… -
ఆ ప్రభుత్వ పాఠశాలల్లో మరమత్తులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ / ‘మన బస్తీ-మన బడి’ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల కోసం ఒక పెద్ద మరమత్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల కోసం కూడా ఇదే విధమైన మార్పును లక్ష్యంగా చేసుకుంటుంది. రాష్ట్రంలోని 25 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తరగతుల నిర్వహణకు పాఠశాలల ప్రాంగణాన్ని ఉపయోగిస్తున్నందున రాష్ట్ర విద్యా శాఖ దీనిపై దృష్టి సారించింది.… -
బీజేపీ వాళ్ళు అయితే బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారు : మోత్కుపల్లి నర్సింహులు
సీఎం కేసీఆర్ ఏమన్నాడని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నారు? బీజేపీ వాళ్ళు అయితే బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రైతు చట్టాల పై మోడీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత లేదని, మోడీ ఆరోజే రాజీనామా చేయాలి. సీఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కులపై పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందని ఆయన అన్నారు. విభజన హామీలు ఎటు పోయాయి, ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఈ కేంద్ర ప్రభుత్వమని,… -
ఇంటిటికీ వెళ్లి హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటాం : హరీష్ రావు
ఇంటిటికీ వెళ్లి హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ముందుగా ఈ కార్యక్రమం ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి డోస్ లో భారత దేశం లో తెలంగాణ ముందు ఉందని, సౌత్ ఇండియా లో రెండు డోస్ లు వేసుకున్న జిల్లాలు గా కరీంనగర్, హన్మకొండ జిల్లాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే మనిషి చనిపోయాడు అనుకునే వారు.. ప్రపంచ… -
హిందూపురం ను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులున్నాయి : బాలకృష్ణ
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ బాలకృష్ణ నిరసనకు దిగారు.. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం ను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా తూముకుంట పారిశ్రామిక వాడ లో పరిశ్రమలు ఉన్నాయని, హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన… -
సచివాలయంలో పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతోంది : వెంకట్రామిరెడ్డి
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా చలో విజయవాడ కార్యక్రమానికి రాకుండా ఎక్కడి వారిని అక్కడే పోలీసులు నిర్బంధించారు. అయితే ఉద్యోగులు మారువేషాల్లో పోలీసుల కళ్ళు గప్పి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా నేడు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఛలో విజయవాడ విజయవంతమైందని ఆయన అన్నారు. ఉద్యోగులు… -
బ్రేకింగ్ : అసదుద్దీన్ ఒవైసీకి Z కేటగిరీ భద్రత
మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ‘చిజారసీ టోల్‌ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు…
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!