Chiranjeevi: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామెడీ కి బ్రాండ్ అంబాసిడర్. ఆయన సినిమాలు.. ఆయన ఐకానిక్ క్యారెక్టర్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ పేజీస్ అన్ని బ్రహ్మి మీదనే నడుస్తున్నాయని చెప్పాలి. వారందరికీ బ్రహ్మి గాడ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫేస్ కాదు.. ఆయన పేరు విన్నా కూడా పెదాల్లో చిరునవ్వు వస్తుంది. ఇప్పుడంటే వయసు మీద పడడంతో చాలా ప్రత్యేకమైన పాత్రలు చేసి మెప్పిస్తున్నాడు కానీ, ఒకానొక సమయంలో ఆయన లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి లేదు.
Brahmanandam Comments at Upendra gadi Adda Pre Release Event: ఒక సినిమా తీయడానికి అనేక ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు చేస్తుండటం నిజంగా ఓ సంచలనం అని హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్ఎస్ఎల్ఎస్ (SSLS) క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు “ఉపేంద్ర గాడి అడ్డా” అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా…
keeda Kola:బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు కీలక ఒయాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించి.. ఒక పాత్రలో కూడా నటించాడు.
Tarun Bhasker: పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న తరుణ్ .. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో కుర్రాళ్ళ ఫెవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు.
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకు తిరుగులేరు.. అలాగే పెయింటింగ్ లో కూడా.. ఆయనకు సాటి లేరు. ఇక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి.. బ్రహ్మీ కేవలం నవ్వించడమే కాదు.. కొన్నిసార్లు ఏడిపిస్తారు కూడా..
Babu Mohan: టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్న నటులు.. బ్రహ్మానందం, కొత్త శ్రీనివాసరావు, బాబు మోహన్. వయస్సు పెరుగుతున్నా.. వీరి నటనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో వీరు లేని సినిమా ఉండేది కాదు.
Brahmanandam Visits Tirumala With His Family : స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక తిరుమల వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన…
Allu Arjun visited Brahmanandam’s home today : పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఇంటికి వరుసగా సినీ ప్రముఖులు క్యూ కట్టారు. నేరుగా అల్లు అర్జున్ ని కలుసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా వారంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందరూ తన ఇంటికి వస్తుంటే అల్లు అర్జున్ మాత్రం స్టార్…
Comedians: టాలీవుడ్ కమెడియన్స్ అని అనగానే.. ఒకప్పుడు పది పేర్లు దాదాపు అలవోకగా చెప్పేసేవాళ్ళం.. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎవరు కమెడియన్.. ఎవరు నటుడు .. ఎవరు హీరో అనేది పోల్చుకోలేకపోతున్నాం. అదే ఒకప్పుడు కామెడీ కుటుంబం అనగానే బ్రహ్మానందం, బాబు మోహన్, కొత్త శ్రీనివాస్ రావు, చలపతి రావు, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది పేర్లు వస్తాయో లెక్కే లేదు.