రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేశ్ అగస్త్య, సముతిర ఖని, బ్రహ్మానందం, స్వాతిరెడ్డి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్ వర్థన్, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలో జరిగాయి. అప్పుడే రెగ్యులర్ షూటింగ్ నూ మొదలు పెట్టారు. గురువారం శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోతో పాటు ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీనిని అడివి…