Babu Mohan: టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్న నటులు.. బ్రహ్మానందం, కొత్త శ్రీనివాసరావు, బాబు మోహన్. వయస్సు పెరుగుతున్నా.. వీరి నటనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో వీరు లేని సినిమా ఉండేది కాదు.
Brahmanandam Visits Tirumala With His Family : స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్
Allu Arjun visited Brahmanandam’s home today : పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఇంటికి వరుసగా సినీ ప్రముఖులు క్యూ కట్టారు. నేరుగా అల్లు అర్జున్ ని కలుసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా వారం�
Comedians: టాలీవుడ్ కమెడియన్స్ అని అనగానే.. ఒకప్పుడు పది పేర్లు దాదాపు అలవోకగా చెప్పేసేవాళ్ళం.. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎవరు కమెడియన్.. ఎవరు నటుడు .. ఎవరు హీరో అనేది పోల్చుకోలేకపోతున్నాం. అదే ఒకప్పుడు కామెడీ కుటుంబం అనగానే బ్రహ్మానందం, బాబు మోహన్, కొత్త శ్రీనివాస్ రావు, చలపతి రావు, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సు�
Brahmanandam meets CM KCR in Pragati Bhavan: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను టాలీవుడ్ టాప్ కమెడియన్, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరుగనున్న తన చిన్న కుమారుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతులను
Brahmanandam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా జూలై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స�
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పాల్గొన్నారు. బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరపున ఆయన నాలుగు రోజులు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడ మంత్రి సుధాకర్ ఓటమి పాలయ్యారు.
సీనియర్ మేకప్ మేన్ చంద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'మాధవే మధుసూదన'. తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించిన ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ వీడియోను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు.
Brahmanandam:కర్ణాటక ఎన్నికల రణరంగం మొదలయ్యింది. ఎవరి పార్టీలు వారు తమ ప్రత్యర్థులపై గెలవడానికి ఎత్తులు.. పై ఎత్తులు వేస్తున్నారు. ఇక నాయకులుగా పోటీల్లో ఉన్నవారు క్యాంపైన్ లో చలాకీగా తిరుగుతున్నారు.. ఇంకొంతమంది తాము ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్తూ ఓట్లు అడుగుతున్నారు.
మే 4న దాసరి జయంతిని పురస్కరించుకుని మూడు రోజుల ముందే వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంస్థలో కలసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రముఖులకు అందచేశారు.