Brahmanandam: ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బ్రహ్మీ.. ఎంత అద్భుతంగా చేశాడో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఆయనకు తిరుగులేరు.. అలాగే పెయింటింగ్ లో కూడా.. ఆయనకు సాటి లేరు. ఇక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూస్తాయి.. బ్రహ్మీ కేవలం నవ్వించడమే కాదు.. కొన్నిసార్లు ఏడిపిస్తారు కూడా.. తాజాగా ఆయన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసి, ఆయన గురించి అద్భుతంగా చెప్పి.. అందరిని ఏడిపించేశారు. తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో బ్రహ్మీ.. ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ..ఆయనలా ఇమిటేట్ చేసి అందరిని కాసేపు సరదాగా నవ్వించారు. అనంతరం ఏఎన్నార్ ఎంతటి గొప్ప వ్యక్తినో తన మాటల్లో చెప్పుకొచ్చారు.
Mahesh Babu: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల్లో మహేష్ బాబు
Also Read
” ఆరోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఎలా మాట్లాడేవారు.. ఎలా నడిచేవారు.. ఎలాంటి బట్టలు వేసుకునేవారు.. ఇలాంటివి అన్ని చూసి.. పిచ్చిపిచ్చిగా మేము ఇమిటేట్ చేసేవాళ్ళం. ముఖ్యంగా ఆయన ఎంత పెద్ద స్నేహశీలి అని చెప్పడానికి అంటే .. సర్కస్ లో సింహాలు ఉంటాయి.. పులులు ఉంటాయి.. వెంకయ్య నాయుడు గారిలాంటివారు ఉంటారు.. అంతకన్నా గంభీరమైన వ్యక్తులు ఉంటారు. నాలాంటి కోతులు.. బపూన్స్ కూడా ఉంటారు. కాబట్టి మేము చెప్పే మాటల్లో కొన్ని చిలిపి మాటలు కూడా ఉండొచ్చు. నాగేశ్వరరావు గారు.. ఆయనకు కారం అంటే బాగా ఇష్టం. కడుపు తీపి.. ఎక్కడదమ్మా ఆ కడుపుతీపి.. అంటూ ఏఎన్నార్ వాయిస్ ను మిమిక్రీ చేసి అందరిని అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?