Rajasthan: ఆడుకుంటూ వెళ్లిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల లోతులో గల బోరు బావిలో పడిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. ఇక, బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల కష్టపడింది.
Gujarat : గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా సూరజ్‌పురా గ్రామంలో 50 అడుగుల లోతున్న బోరుబావిలో ఏడాదిన్నర చిన్నారి పడిపోయింది. ఆమె 17 గంటల పాటు బోరుబావిలో మృత్యువుతో పోరాడింది.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎం�
2 Year Old Boy Falls Into Borewell In Gujarat: బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రెస్క్యూ టీమ్ దాదాపు 9 గంటలపాటు శ్రమించి చిన్నారిని బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటన గుజరాత్ జామ్‌నగర్‌లోని గోవానా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాలుడుని వెంటనే చికిత్స కోసం జామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చ
బీహార్ నలందా జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల తర్వాత 300 అడుగుల బోరుబావిలోంచి బయటకు తీసిన రెండేళ్ల బాలిక గురువారం ఆస్పత్రిలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాజధాని భోపాల్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని సెహోర్‌లో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని మాండవి గ్రామంలో డిసెంబర్ 6న 55 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది.
Water Overflowing From a Borewell: కరువు సీమలో ఎన్నడు కానరాని దృశ్యం అద్భుత ఆవిషృతమైంది. కొంతకాలంగా ఎండి పోయిన బోరు నుంచి ఎలాంటి మోటరు లేకుండా నీరు ఉబికి వస్తోంది.