స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలేం. అప్పటి దాకా లాభాల్లో ఉన్న సంస్థలు కాస్త పలు కారణాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇదే ఇప్పుడు జరిగింది. తాజాగా మాజీ ఇన్వెస్టర్ దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా సోమవారం ఒక్క రోజే 800 కోట్లు నష్టపోయారు.
Stock Market : జీడీపీ వృద్ధి గణాంకాలు వెలువడిన మరుసటి రోజు శుక్రవారం స్టాక్ మార్కెట్ సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో 1200 పాయింట్లకు పైగా జంప్ కనిపించి 73,745.35 పాయింట్ల వద్ద ముగిసింది.
How to Pick a Good Stock: స్టాక్ మార్కెట్లలో వేల సంఖ్యలో స్టా్క్స్ ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో 2 వేలకు పైగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్‌ఈ)లో 5 వేలకు పైగా స్టాక్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? దానికి ఏదైనా మోడల్ ఉందా? అనేది ఆసక్తిక�
స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి.సెన్సెక్స్ 142 పాయింట్లు లాభంతో 55, 708 పాయింట్ల వద్ద, నిఫ్టి 43 పాయింట్లు లాభంతో 16,627 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.77.57 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, హెచ్ యూఎల్, ఎన్టీపీసీ, టైటన్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మార�
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 800 ప్లస్‌లో వుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల పవనాలకు తోడు కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 820 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 16,500 పైన ట్రేడవుతోంది. �
ఈ ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి. ఈరోజు ఉదయమే లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు లాభాలతోనే ముగించడం విశేషం. సెన్సెక్స్ 459.5 పాయింట్ల లాభంతో 58,253 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,354 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెం
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ భారత స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో శుక్రవారం నాడు మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పేకమేడలా కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,688 పాయింట్లు పతనమై 57,107 వద్ద ముగియడంతో పెట్టుబడిదారుల సంపద రూ.7.45లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరోవైపు నేష
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలనే మూట్టగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం లాభాలతోనే మొదలైనా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నుంచి క్రమం సూచీలు పడిపోతూ వచ్చాయి. ఒకదశలో అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు చివరకు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు నష�