బాలీవుడ్ నుంచి రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా, టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. కాగా మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, రెండవ భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని టాక్. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు…