Vivek Agnihotri's key comments on Sharad Pawar's comments: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాలీవుడ్ కు ముస్లిం సమాజం నుంచి అతిపెద్ద సహకారం లభించిందనే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శరద్ పవార్ ను విమర్శించారు. శరద్ పవార్ వ్యాఖ్యలతో తన సందేహాలు తీరాయని వ్యాఖ్యానించారు. తాను ముంబైకి వచ్చినప్పుడు శరద్ పవార్…
Adipuruash: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఇటీవల ఆ చిత్ర టీజర్ రిలీజయి రికార్డులు నెలకొల్పుతుంది.
Rohit Sharma: మైదానంలో సిక్సర్లతో హోరెత్తించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. మెగా బ్లాక్‌బస్టర్ అనే మూవీలో రోహిత్ శర్మ లీడ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలైంది. టైట్ ఫిట్ హాఫ్ షర్ట్‌తో సాఫ్ట్వేర్ గెటప్‌లో రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. ఈనెల 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో కార్తి, బీసీసీఐ ఛైర్మన్, మాజీ క్రికెటర్ గంగూలీ,…
Kanishka Soni: ప్రముఖ బాలీవుడ్ నటి కనిష్క సోనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవిత్ర రిష్తా, దియా ఔర్ బాతి హమ్ లాంటి టీవీ షోలతో పాపులర్ నటిగా పేరు సంపాదించిన కనిష్క సోనీ తనను తానే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను అభిమానులకు షేర్ చేసింది. ఈ మేరకు సదరు ఫోటోలో ఆమె మెడలో తాళిబొట్టు, నుదుటున సిందూరం కనిపిస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందాయని..…