krithi shetty gets offers from bollywood: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని వరుస అవకాశాలను అందుకుంటోంది. అయితే మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన ఆమె బాలీవుడ్ ఆఫర్ గురించి ఓ విషయాన్ని బయటపెట్టింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పింది. టాలీవుడ్ ఏం కావాలో అది ఇచ్చిందని, అందుకే బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం లేదనుకుని ఆఫర్…
బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది ఓవార్త. ఓస్టార్ జంటను చంపేస్తా అంటూ బెదిరింపురావడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తా అంటూ బెదిరింపు లేఖ రావడం మరువక ముందే మరో స్టార్ జోడీకి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులు సంచలనంగా మారింది. ఇంతకూ ఆ స్టార్ జోడి ఎవరంటే.. బాలీవుడ్ క్రేజీ స్టార్లుగా వెలుగొందుతున్న కత్రినా, విక్కీ. వీరిద్దరు ఇటీవలే వివాహం చేసుకుని ఆనందంగా గుడుపుతున్నారు. చాలా హ్యాపీగా…