Sanjay Dutt: ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు గడ్డ పరిస్థితి నెలకొంది. ఎలాంటి కథతో సినిమా వచ్చిన అక్కడి ప్రేక్షకులకు నచ్చట్లేదు. భారీగా ప్లాపును మూటగట్టుకుంటున్నాయి.
Kantara Movie: కన్నడ నాట కాంతారా సినిమా మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఆ సినిమా హీరో రిషబ్ శెట్టి తన నట విశ్వరూపాన్ని చూసిన వీక్షకులు ‘అబ్బా.. ఏం చేశాడు’ అంటూ మెచ్చుకుంటున్నారు.
అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ సినిమాలలో RRR అత్యుత్తమమైనది. విజయేంద్ర ప్రసాద్ రచించిన మరియు SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్ర చిత్ర పరిశ్రమలలో చర్చనీయాంశంగా ఉంది.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ, సినీతారలపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్లో మాదకద్రవ్యాల వాడకం విరివిగా ఉందని ఆయన అన్నారు.
mirzapur actor: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర శాస్త్రి కన్నుమూశారు. ఆయన చనిపోయినట్లు ప్రముఖ నటుడు సంజయ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Mili Teaser: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల తనయ జాన్వీ కపూర్ రొటీన్ కథానాయిక పాత్రలకు భిన్నంగా వెళుతుందనే చెప్పాలి. ఆమె ఎన్నుకునే సినిమాలు కూడా భిన్నంగా వుండటంతో.. ఆమె నటించిన చిత్రం ‘మిలీ’. తాజాగా ఈసినిమాలో జాన్వీకి సంబంధించిన ఫస్ట్‌లుక్…