Radhika Apte: ముక్కు సరిచేసుకో.. బ్రెస్ట్ సైజు పెంచుకోమన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhika Apte: రాధికా ఆప్టే నటిగానే కాకుండా గొప్ప వక్త కూడా. ఆమె తన అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చుతుంది. అందుకే ఆమె ఎప్పుడూ వార్తల ముఖ్యాంశాలలో నిలుస్తుంది. ఇండస్ట్రీలోని ఎవరికీ తెలియని విషయాలను రాధిక ధైర్యంగా బయట పెడుతుంది. కెరీర్ తొలిదశలో తాను కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యానని రాధికా ఆప్టే స్పష్టం చేసింది. తన బ్రెస్ట్ సైజు పెంచుకోవాలని.. ఆమె ముక్కును సరిచేయమని కొందరు ఆమెకు సలహా ఇచ్చారు. ఇది మాత్రమే కాదు.. అధిక బరువు కారణంగా కెరీర్ తొలినాళ్లలో ఒక చిత్రం నుండి అవకాశం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. సక్సెస్ కావాలంటే తన రూపురేఖలు మార్చుకోవాలని చెప్పినట్లు రాధిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Read Also: First Single: సాయికుమార్ యముడిగా ‘యమ డ్రామా’!
Also Read
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
రాధికా ఆప్టే మాట్లాడుతూ.. ‘మూడు, నాలుగు కిలోల బరువు పెరగడం వల్లే సినిమా కోల్పోయాను. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో తన బాడీపై పలు రకాలు కామెంట్లు చేశారని ఆమె వాపోయింది. ఈ క్రమంలోనే వారు తన బ్రెస్ట్ సైజు పెంచుకోవాలని సూచించినట్టు ఆమె తెలిపింది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ కావాలంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని రాధికా ఆప్టే స్పష్టం చేసింది. బద్లాపూర్ సినిమా చేసేంత వరకు తాను పల్లెటూరి అమ్మాయినే అని అనుకునేవారు. బద్లాపూర్ తర్వాతే తాను అన్ని పాత్రలు చేయగలనని అని ప్రజలు భావించారు. రాధికా ఆప్టే.. ఇప్పుడు ‘మిసెస్ అండర్ కవర్’ చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 14 నుండి Zee 5 OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుంది.
Read Also: Malavika Sreenath : గదిలోకి వెళ్లగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక
నందమూరి బాలకృష్ణ తో రాధికా ఆప్టే ‘లెజెండ్, లయన్’ చిత్రాల్లో నటించింది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సహజంగానైనా నటించేందుకు ఈ బ్యూటీ రెడీ అంటుంది. రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో ఆ మధ్య ఆమె అరెస్ట్ అయింది. ఆయనకి, ఆమెకి ఎలాంటి లింక్ లేకున్నా ట్విట్టర్ లో నెటిజన్స్ ‘బాయ్ కాట్ రాధికా ఆప్టే’ అంటూ హ్యాష్ ట్యాగ్ రన్ చేశారు. ఆమె చిత్రాల్లో బోల్డ్ సీన్స్, న్యూడ్ సీన్స్ తో నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్న ఆమె సినిమాల్ని బాయ్ కాట్ చేయమని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు కూడా.
తాజావార్తలు
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!