Home
Bollywood News
Bollywood News News
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
Prakash Raj: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) లోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక "బొద్దింక"గా అభివర్ణించుకుంటూనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. -
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
Dhurandhar-2: ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్గా నిలిచిన ‘‘ధురంధర్ 2’’ వివాదంలో చిక్కుకుంది. సైన్యానికి సంబంధించిన ఆపరేషన్ల వివరాలను బయటపెట్టిందని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి)లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న దీపక్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)లో దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు ఇలాంటి వివరాలు సినిమాలో ఉన్నాయనే ఆరోపణలను పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. Read Also: Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర… -
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Dhurandhar 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ‘‘ధురంధర్: ది రివెంజ్’’ బాలీవుడ్తో పాటు భారత చలనచిత్ర రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్గా మారింది. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్వర్క్లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది. -
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
దిల్ రాజు బాలీవుడ్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కబోయే ఈ చిత్రంపై ఇప్పటికే హిందీ బెల్ట్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే తొలుత ఇది వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ఇది ఒక కొత్త కథతో రూపొందుతున్న చిత్రమని స్పష్టమైంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని… -
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి గొంతును హిందీలో డబ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. సాయి పల్లవి స్వతహాగా మంచి నటి అయినప్పటికీ, ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన… -
Mouni Roy: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట..నాలుగేళ్లకే దాంపత్యంలో కలతలు
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ సూరజ్ నంబియార్ జోడీ సోషల్ మీడియాలో ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, తాజాగా వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సాధారణంగా సెలబ్రిటీల మధ్య విభేదాలు వస్తే మొదట సోషల్ మీడియాలోనే అవి బయటపడుతుంటాయి, అందుకే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసుకున్నప్పటికీ, వీరిద్దరి ప్రొఫైల్స్లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు, పాత రొమాంటిక్ పోస్ట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇది కేవలం చిన్నపాటి మనస్పర్థల… -
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు సమానంగా కష్టపడుతున్నప్పటికీ పారితోషికం, గౌరవం విషయంలో ఇంకా భారీ తేడా కొనసాగుతోందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన కృతి, టాలీవుడ్లో మహేశ్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి, సినిమా బడ్జెట్లో… -
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
ప్రస్తుతం హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సినీ ప్రయాణం మొదలైన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్తో కలిసి నటించిన ‘తమిళన్’ (Thamizhan) సినిమానే ప్రియాంకకు తొలి చిత్రం. ఈ నేపథ్యంలో అప్పట్లో విజయ్ గురించి ఆమె చెప్పిన మాటలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. 2002లో విడుదలైన… -
Aamir Khan: లాలా అమర్నాథ్ బయోపిక్.. మళ్ళీ ‘లగాన్’ కాంబో రిపీట్ !
బాలీవుడ్ వెండితెరపై ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి, కానీ అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఆస్కార్ వరకు వెళ్లి భారతీయ సినిమా గర్వపడేలా చేసింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ పునరావృతం కాబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట సెన్సేషన్గా మారింది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అమీర్ ఖాన్, తనకి ‘లగాన్’… -
Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తారక్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేసిన ఈ హాట్ బ్యూటీ చివరగా ‘గదర్ 2’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రజంట్ ఆమె అక్షయ్ ఖన్నా, బాబీ డియోల్లతో కలిసి ‘హమ్ రాజ్’ (2002) సీక్వెల్లో నటించే అవకాశం ఉంది. ఇదిలా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!