Home
Bollywood News
Bollywood News News
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రామాయణ’ చిత్రం నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ సందడి చేస్తోంది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి అగ్ర తారలు నటించిన ఈ సినిమాలో అందరి దృష్టి రాముడు, రావణుడి పాత్రలపైనే ఉంటుందని అంతా భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. ఆయనే ‘పంచాయత్’ వెబ్ సిరీస్తో ‘ప్రహ్లాద్ చాచా’గా… -
Ramayana : ‘రామాయణ’ సినిమాపై భగ్గుమన్న విశ్వహిందూ పరిషత్.. తక్షణమే ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్!
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం చుట్టూ వివాదం రాజుకుంది. ఈ సినిమా ప్రదర్శనను తక్షణమే నిలిపివేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) గట్టిగా డిమాండ్ చేస్తోంది. అసలు రామాయణ ఇతిహాసాన్ని వక్రీకరించేందుకే ఈ చిత్రాన్ని ఒక కుట్రపూరితంగా రూపొందించారని వీహెచ్పీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సినిమాలో అసలు నిజాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, ఇతిహాసంలో లేని ఎన్నో కల్పిత అంశాలను కొత్తగా జోడించారని వీహెచ్పీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా, కథలో అత్యంత కీలకమైన పలు ముఖ్య పాత్రలను పూర్తిగా… -
UNEXPECTED – SAFED SACH: దేశాన్ని కుదిపేసిన డెహ్రాడూన్ బస్సు ఘటనపై సినిమా
ఒక చిన్న అపార్థం.. ఇంట్లో ఎవరో కావాలని పెట్టిన ఓ ప్రేమలేఖ.. ఆవేశంలో ఇల్లు వదిలి రాత్రి బస్సు ఎక్కిన ఓ టీనేజ్ అమ్మాయి.. ఆ తర్వాత పాడుబడిన బస్సు, ప్రభుత్వ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ బాలిక! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసిన డెహ్రాడూన్ ఐఎస్బిటి (ISBT) అత్యాచార ఘటనను ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఓ భారీ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. టాలీవుడ్లో తన కెమెరా పనితనంతో ప్రత్యేక… -
Sonakshi Sinha: ‘‘రాజీవ్ ఒడిలో సోనియా’’.. రాహుల్ గాంధీకి సోనాక్షి సిన్హా మద్దతు!
Sonakshi Sinha: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ప్రేమబంధం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ విమర్శలు చేస్తోంది. భోజన సమయంలో తన తల్లి తన తండ్రి ఒడిలో కూర్చుని ఉండేదని రాహుల్ అన్నారు. తన తల్లి సోనియా గాంధీ రచించిన Belonging: A Journey of Love పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, ఈ వ్యాఖ్యలపై… -
Dia Mirza : “అతనితో పనిచేయడం ఒక పీడకల”.. స్టార్ యాక్టర్’పై నటి సంచలనం.. బాలీవుడ్లో అసలేం జరుగుతోంది?
బాలీవుడ్లో ఎప్పుడూ కూల్గా, ఎంతో హుందాగా ఉండే నటి దియా మీర్జా ఒక్కసారిగా తన సహనం కోల్పోయింది. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే దియా, ఏకంగా నవాజుద్దీన్ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు షాక్ తిన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రవర్తనపై దియా మీర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక… -
Sharad Kapoor: రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు.. దయనీయ దుస్థితిలో బాలీవుడ్ నటుడు
ఒకప్పుడు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు శరద్ కపూర్ నేడు అత్యంత దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. షారుఖ్ ఖాన్ ‘జోష్’, ‘లక్ష్య’, ‘వాంటెడ్’, ‘జై హో’ వంటి భారీ చిత్రాల్లో నటించిన ఈ నటుడు, గత రెండేళ్లుగా కనీసం స్నానం కూడా చేయకుండా, మంచానికే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ‘బేజుబాన్ ట్రస్ట్’ పేరుతో జంతు సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న హేమ చౌదరి, ఇటీవల ఒక… -
Ramayana : బాక్సాఫీస్పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా బాక్సాఫీస్ వద్ద రామాయణ న విశ్వరూపాన్ని చూపిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ రామాయణ విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు తిరుగులేని రికార్డులుగా భావించిన పాన్-ఇండియా బ్లాక్బస్టర్ల ఆల్-టైమ్ వసూళ్లను కేవలం రెండు వారాల్లోపే తుడిచిపెట్టేసింది. రణబీర్ కపూర్,… -
Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్కు గ్యాంగ్స్టర్ బెదిరింపులు..
Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్లకు గ్యాంగ్స్టర్ గోల్డీ ధిల్లాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తన అనుచరుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన అమితాబ్ను టార్గెట్ చేసే ప్లాన్ ఆగదని ధిల్లాన్ సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించారు. ముంబైలో తనకు చెందిన 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారని బెదిరించాడు. సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని వదిలిపెట్టబోయేది లేదని హెచ్చరించారు. అమితాబ్, అభిషేక్కు ఎంత భద్రత ఉన్నా,… -
Bollywood : ఒకవైపు రణ్వీర్ సింగ్, మరోవైపు రణ్బీర్ కపూర్.. స్టార్ పవరా? సీక్వెల్స్ క్రేజా?
ఒకప్పుడు ఖాన్ త్రయం బాలీవుడ్ను ఏలితే, ఈ ఇయర్ మాత్రం రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ ఇద్దరూ బాక్స్ ఆఫీస్ పై ఆధిపత్యం చూపించారు. ‘ధురంధర్ 2’ తో రణ్వీర్ సింగ్ ఏకంగా 1800 కోట్ల మార్కును దాటేస్తే, ‘రామాయణ’తో రణ్బీర్ కపూర్ 1000 కోట్ల క్లబ్లోకి దూసుకొచ్చాడు. భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాల్లో కథాబలం కన్నా దేశభక్తి, మతపరమైన భావోద్వేగాలు, భారీ విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఒక సినిమా సీక్వెల్ క్రేజ్తో పరుగులు… -
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
Kiara Advani: పెళ్లయిన తర్వాత హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటిస్తే ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ‘టాక్సిక్’ సినిమాలోని ఇంటిమేట్ సీన్ల విషయంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వివాదం నడుస్తున్న సమయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కనీసం ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదని కియారా తాజాగా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!