JioHotstar: తాజాగా డిస్నీ స్టార్ ఓటీటీ లవర్స్‌కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘జియోహాట్‌స్టార్’ పేరిట ఒక కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ లను కలిపిన ప్లాట్‌ఫామ్ అని చెప్పవచ్చు. “స్ట్రీమింగ్‌లో సరికొత్త శకం” అంటూ �
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఇప్పుడు ఒక్క సినిమా కూడా మంచి టాక్ ను ఇవ్వలేకపోయింది.. మళ్లీ ఐరన్ లెగ్ హీరోయిన్ గా టాక్ ను అందుకుంది. గత ఏడాది ఒక్క హిట్ సినిమా లేకున్నా కూడా వరుస సినిమా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.. అయితే ఈ
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఆగస్టు 15 న సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చెయ్యనున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలన�
CM Wife Song: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌కు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఆమె గతంలో ఎన్నో వినసొంపైన పాటలను పాడారు.
కళలకు, కళాకారులకు హద్దులన్నవి లేవని ఈ ‘గ్లోబలైజేషన్’ అవతరించక మునుపే పెద్దలు చాటింపు వేశారు. దాంతో ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి జనం సైతం సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలోనూ మన దేశంలో ఓ కువిమర్శకుడు ఉత్తరం, దక్షిణం అన్న భేదాలు చూపిస్తూ తన కుల్లును బయటపెట్టుకుంటున్నాడు. తనకు తాను విమర్శకుడినని
షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’, సల్మాన్ నటించిన ‘టైగర్3’ సినిమాల విడుదల 2023లోనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’లో సీరీస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ 2021లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వల్ల