CM Wife Song: ‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా’ అంటున్న డిప్యూటీ సీఎం భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Wife Song: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌కు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఆమె గతంలో ఎన్నో వినసొంపైన పాటలను పాడారు. అమృత ఫడ్నవీస్ గొప్ప గాయనిగా పరిచయం. ఆమె పాడిన ‘మూడ్ బనా లియా’ పాట ఇటీవల విడుదలైంది. ఈ పాటలో ఆమె డ్యాన్స్ కూడా చేసింది. ఈ పాట విడుదలైన ఒక్కరోజులోనే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అమృత ఫడ్నవీస్ పాట ‘మూడ్ బనా లియా’ టి సిరీస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొందరు అమృతా ఫడ్నవీస్‌ను కూడా ట్రోల్ చేశారు. అయితే ‘మూడ్ బనా లియా’ చూసిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందన ఏమిటో అమృత తెలిపింది.
Read Also: Tamannaah Beauty Secret : తన అందాల రహస్యం చెప్పిన తమన్నా
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ఈ పాటను అమృత ఫడ్నవీస్ విడుదల చేసే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ‘మూడ్ బనా లియా’ చూశారా? అని కొందరు ప్రశ్నించారు. అప్పుడు “అవును, చూశారు. వారు పాటను ఇష్టపడ్డారు. ” అమృత మాట్లాడుతూ, “ ట్రోలింగ్‌కు భయపడట్లేదు.. కానీ అన్ని పాటలు అందరికీ ఇష్టం కావు.. ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నారు… కాబట్టి సగం జనాభా నుంచి ట్రోలింగ్స్ వస్తూనే ఉంటాయని సమాధానమిచ్చారు. అమృత పాటలు కొన్ని ఇంతకు ముందు విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె పాటలకు విశేష స్పందన లభించింది. అంతేకాదు ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొన్నారు. ఆమె పాడిన ‘వో తేరే ప్యార్ కా ఘమ్’, ‘శివ తాండవ్ శరతం’, ‘తేరీ మేరీ ఫిర్ సే’, ‘బేటియా’ వంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!