Helmet Wearing: ద్విచక్ర వాహనాలు ఉపయోగించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. అది మనల్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, బండి స్కిడ్ అయ్యి పడిపోయినా తలకు గాయం కాకుండా అడ్డుకుంటుంది. అయితే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటాయి. అందుకే హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏదో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారని భయపడి మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటారు. అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు…