సాధారణంగా మనం ఉదయం లేవగానే మొదటగా స్నానం చేస్తాం.. ఎందుకంటే.. స్నానం చేయడంతో మనసంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరికొందరు ఉదయం, సాయంత్రం రెండుపూటలు స్నానం చేస్తారు. రోజంతా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చెమట, దుమ్ము, ధూళితో మన బాడీపై అనేక వ్యర్థాలు పేరకుపోయి ఉంటాయి. స్నానం చేయడంతో చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు.. మనసుకు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది. Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై…
Drinking Warm Water: నీరు మన జీవితానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చాలా మంది చల్లని నీరు తాగే అలవాటు చేసుకుంటారు. అయితే, వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం వేడి లేదా గోరు వెచ్చని నీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని సూచిస్తున్నారు. అయితే, ఈ ప్రయోజనాలను చాలామంది గుర్తించరు. వైద్య నిపుణుల ప్రకారం.. వేడి నీరును రోజులో ఎప్పుడైనా తాగవచ్చు.…
Womens Wearing Bangles Reason: హిందూ సంప్రదాయాలలో అనేక విశ్వాసాలు, నమ్మకాలు మన జీవితంలో చోటుచేసుకుంటాయి. ఈ సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నవిగా కనిపిస్తున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న ప్రాముఖ్యతను గ్రహించడం చాలా అవసరం. హిందూ సంప్రదాయాల ప్రకారం, వివాహిత స్త్రీలు గాజులు ధరించడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణాలతో కూడిన ఆరోగ్యకరమైన అభ్యాసంగా కూడా ఉందని తెలుస్తోంది. Also Read: Ram Charan Cut-Out Launch: రామ్…
Problems with Pillow : రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామందికి తలకింద దిండుపెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. దిండు లేకపోతే వారికి నిద్ర పట్టదు. అయితే కొంత మంది పెద్ద దిండు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. చిన్న దిండు అయితే ఫర్వాలేదు కానీ పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మెడనొప్పి: ఎతైన దిండు పెట్టుకొని పడుకుంటే మొదట్లో తెలియక పోవచ్చు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి…
ఆడవాళ్లకు అందం అన్నా, బంగారం అన్నా ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆడవాళ్ల ముచ్చట్లలో ఈరెండు లేకుండా మొదలు కావు.. ఆయుర్వేదం ప్రకారం బంగారంను ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది… బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. బంగారాన్ని ధరించడం ఎంతో ప్రయోజనం శరీరంలోని…
Dark Chocolate: చాక్లేట్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు..డార్క్ చాక్లేట్ రుచి కొద్దిగా చేదుగా ఉన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ సామర్థ్యం, లైంగిక కోరికలు, లిబిడో తగ్గడం సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా ఈ లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.అలాంటి సమస్యలతో బాధ పడేవారు డార్క్ చాక్లేట్…
ఇన్ఫెక్షన్‌లతో పోరాడటం, శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను అందించడం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి వాటి నుండి మీ మొత్తం శ్రేయస్సులో రక్త ప్రసరణ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు రక్త ప్రసరణ మరియు ప్రసరణను మెరుగుపరచాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా మీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలని సూచించారు.. ఇక అస్సలు ఆలస్యం లేకుండా అవేంటో తెలుసుకుందాం.. *. దానిమ్మ.. ఇందులో ముఖ్యంగా పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మరియు నైట్రేట్లు అధికంగా ఉంటాయి, ఇవి…