బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. ఆ వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటిని సంపాదించుకున్న హీరో గత ఏడాది 12 ఫెయిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు.. హిట్ అవ్వడం మాత్రమే కాదు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.. ఆ సినిమా తర్వాత మరో సినిమాలో నటించాడు.. విక్రాంత్ మాసే హీరోగా బ్లాక్ఔట్ సినిమా రూపొందింది.…