Blackberry Style Phone : మీరు పాత కాలపు బ్లాక్‌బెర్రీ ఫోన్లను, వాటిపై బటన్లతో టైపింగ్ చేయడాన్ని మిస్ అవుతున్నారా? అయితే మీ కోసమే “క్లిక్స్ కమ్యూనికేటర్” మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ల కోసం ఫిజికల్ కీబోర్డ్ కేసులను తయారు చేసి పాపులర్ అయిన క్లిక్స్ సంస్థ, ఇప్పుడు నేరుగా ఒక ఆండ్రాయిడ్ ఫోన్‌నే రూపొందించింది. ఇది ముఖ్యంగా “కమ్యూనికేషన్” కోసం తయారు చేయబడిన పరికరం. ప్రత్యేకతలు, డిజైన్ : ఈ ఫోన్ చూడటానికి అచ్చం పాత బ్లాక్‌బెర్రీలా…