Home
Bjp
Bjp News
-
Sanjay Raut: ఎమ్మెల్యేల నిర్ణయం అదే అయితే కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధం
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ‘మహా’ మలుపులు తిరుగుతోంది. శివసేనలో చీలిక రావడంతో అక్కడ మహా వికాస్ అఘాడీ ఉమ్మడి సర్కార్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన మద్దతు ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. తమకు ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై నమ్మకం లేదని లేఖ కూడా విడుదల చేశారు ఎమ్మెల్యేలు. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై సంచలన ఆరోపణలు చేశారు. తమకు… -
Vijayashanti : ‘మహా’ సంక్షోభంపై వ్యంగ్యాస్త్రాలు..
BJP Women Leader Vijayashanti Criticized on Maharashtra Politics and Maharashtra CM Uddhav Thackeray at Twitter. -
TRS : రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహమేంటి.? టీఆర్ఎస్ ఎటు మొగ్గు చూపనుంది.? l
రాజకీయ వ్యూహాల్లో కెసీఆర్ దిట్ట. జాతీయ రాజకీయాల్లో ఒక శూన్యత ఉందని ఆయన గ్రహించారు. అందుకే జాతీయ పార్టీ పెట్టాలనుకున్నారు. దక్షిణాది నేతగా ఇలాంటి ఆలోచన రావటం సాహసమే. అయితే, చేతిక వచ్చిన అవకాశాన్ని అంటే..జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేయటానికి ఒక లీడ్ తీసుకునే అవకాశాన్ని కెసీఆర్ చేజార్చుకున్నారు. రాజకీయంగా చాలా అడ్వాన్స్ గా ఆలోచించే కెసీఆర్ లెక్క ఎక్కడ తప్పింది? బిజెపికి, కాంగ్రెస్ కి సమదూరం పాటించాలనే కఠిన నియమానికి కట్టుబడి ఒక మంచి అవకాశాన్ని… -
LIVE UPDATES: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్
LIVE UPDATES: Atmakur Bypoll polling -
Errabelli Dayakar Rao: కాంగ్రెస్, బీజేపీ మాకు పోటీ కాదు.. రారు..!
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మాకు ఎక్కడా పోటీ కాదు.. రారు.. అంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు -
President Election: ఈనెల 24న ద్రౌపది ముర్ము నామినేషన్
. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గితే.. దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా తన పేరును చరిత్రలో లిఖించనున్నారు. ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు. -
Bandi Sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. ఆ డబ్బు వెంటనే చెల్లించండి
యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బండి సంజయ్ -
Live: Talasani Srinivas Yadav Press Meet
-
BJP : ఆ తెలంగాణ బీజేపీ నేత పదవిచ్చి అవమానించారని ఫీల్ అవుతున్నారా.?
నల్లు ఇంద్రసేనారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. అప్పట్లో వేళ్లమీద లెక్కపెట్టే బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో బీజేపీకి రాష్ట్ర చీఫ్‌గానూ పనిచేశారు ఇంద్రసేనారెడ్డి. ప్రస్తుతం బీజేపీలో ఇతర పార్టీల నాయకుల చేరికలకు సంబంధించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డితోపాటు ఆ కమిటీలో ఏడుగురు పార్టీ నేతలు సభ్యులు. తెలంగాణలో బీజేపీలో ఎవరైనా చేరాలి అని అనుకుంటే ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చేవారి వల్ల పార్టీకి ఏ మేరకు లాభం..… -
BJP :ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నారా?
సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. గతంలో ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఈసారి మాత్రం ఎన్నికల్లో గెలిచి తీరాలనే లెక్కలు వేస్తున్నారట. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట వీర్రాజు. ఆయన సొంతూరు కాతేరు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. అయితే ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ అధిష్ఠానం అసెంబ్లీకి పోటీ చేయమంటే రాజమండ్రి అర్బన్ నుంచి బరిలో దిగాలని లెక్కలేస్తున్నారట. దానికి…
తాజావార్తలు
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!