ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్లమెంటులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా కీలక మహామహుల విగ్రహాల స్థానాలను మార్చడం తీవ్ర దుమారం రేపుతుంది.
Rahul Gandhi Sensational Comments Stock market Scam: స్టాక్ మార్కెట్ ప్రస్తుతం రాజకీయ వివాదంగా మారింది. లోక్ సభ ఎన్నికల తరువాత భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, మరియు ప్రభుత్వ అధికారులు పెట్టుబడిదారులకు సలహాలు ఇచ్చారని ఆరోపించారు. ఇక దీని పైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణను కోరారు రాహుల్ గాంధీ. మరో వైపు బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, లోక్…
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇక, బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు.
బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం తన రాజీనామా చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే భూపేంద్ర సింగ్ ఈ చర్య తీసుకున్నారు.
ఇదిలా ఉంటే రెండు దేశాలు మాత్రమే మరోసారి అధికారం చేపట్టబోతున్న నరేంద్రమోడీకి రెండు దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అభినందనలు తెలియజేయలేదు. పాకిస్తాన్, టర్కీలు ఇప్పటికీ ఎలాంటి సందేశాన్ని తెలియజేయలేదు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు రాగానే కొన్ని పాత రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు బయటకు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో, ఆరుగురు అభ్యర్థులు ఆల్ టైమ్ రికార్డు కంటే అత్యధిక తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్ చివరి దశ వరకు గెలుపు లేదా ఓటమిని అంచనా వేయడం కష్టంగా ఉన్న అనేక స్థానాలు ఉన్నాయి.