Minister Satyavati Rathod said BJP will not win in the telangana. She criticized the BJP's vijaya sankalpa sabha held at the Secunderabad Parade Ground on Sunday.
JP Nadda, the party's national president, addressed the vijaya sankalpa sabha organized by the BJP in Telangana. He expressed confidence that KCR's rule will end and BJP's rule will come in Telangana.
ఈరోజు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఈ సభకు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతార�