దేశ ప్రజలంతా కరోనాతో వణికి పోతుంటే తెలంగాణ రైతు ఆ కరోనాతో సహవాసం చేస్తూ కల్లాలు, మార్కెట్లో వారాల తరబడి బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్నారు. ప్రభుత్వ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన యాసంగి ధాన్యం అంతా వాన పాలు అవుతోందని ఆయన ఆరోపించారు. ప్రతి ఏ�
ఎంజీఎం, కరీంనగర్ సివిల్ ఆస్పత్రి ఎది చూసిన బాధ కలుగుతుంది అని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అక్కడ కోవిడ్ వార్డుల్లా లేవు… సాధారణ వార్డుల కంటే అధ్వానంగా వుంది అని తెలిపారు. సిబ్బంది కోరత వేధిస్తుంది. ఆస్పత్రిలో వైద్యురాలు శోభరాణీ అలాగే 4 లాబ్ టెక్నీషియన్లు మృతి చెందారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది �
తెరాస నాయకుల కు డబ్బులు అవసరం ఉంటే రోడ్లలను కూల్చి మళ్ళీ కట్టి డబ్బులు దండుకుంటున్నారు అని బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఆర్థిక సంఘం నిధులు 30 కోట్ల40 లక్షల రూపాయల ఇచ్చింది. సిద్దిపేట లో 2799 ఇళ్లకు 137 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సిద్దిపేట లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు వచ్చాయి, ఎంత మంది�
పాల్వాయి హరీష్ బాబు అరెస్టు అప్రజాస్వామికం. హరీష్ కు కోవిడ్ పాజిటివ్ ఉంది. హాస్పిటల్ లో కోవిడ్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటుంటే తెల్లవారుజామున అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… అరాచక రాజ్యంలో ఉన్నామా? అరెస్టులు చేయడం, నెలల తరబడి జై�