ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు : బండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంజీఎం, కరీంనగర్ సివిల్ ఆస్పత్రి ఎది చూసిన బాధ కలుగుతుంది అని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అక్కడ కోవిడ్ వార్డుల్లా లేవు… సాధారణ వార్డుల కంటే అధ్వానంగా వుంది అని తెలిపారు. సిబ్బంది కోరత వేధిస్తుంది. ఆస్పత్రిలో వైద్యురాలు శోభరాణీ అలాగే 4 లాబ్ టెక్నీషియన్లు మృతి చెందారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది పై పని భారం పడుతుంది. వైద్య సిబ్బంది, పార మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది కి నిన్సెంట్యుస్ ఇవ్వండి. మానవత ఉద్దేశంతో సేవలు అందించే వారి కుటుంబాలను ఆదుకోవాలి. మేము రాజకీయ కోణంలో విమర్శించడం లేదు. అన్ని విధాల సహకరిస్తాము అని అన్నారు. వారికి కుటుంబాలు వున్నాయి. మరణాల సంఖ్య కరోనా బాధితుల సంఖ్య తక్కువ చేసి చూపుతున్నారు. PM కేర్స్ పండ్ నుంచి 100 వెంటిలేటర్స్ కేంద్రం ఇచ్చిన వాటిని వినియోగించ లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. PPE కిట్లు లేవు. సర్జికల్ మాస్క్ లు లేవు. రేమిడిసివర్ ఇంజెక్షన్ల కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తుంది.పేషంట్లను కాపాడే ప్రయత్నం చేయండి. అన్ని వున్నాయని రాష్ట్రం చెబుతున్న అన్ని కొరతగా ఉన్నాయి. ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని తెలిపారు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!