కేవలం ఎన్నికల కోసమే ప్రకటన లాగా కనిపిస్తోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఎన్నికలపు యమా అని రెండు రోజుల పాటు కేసీఆర్ క్యాబినెట్ మీటిం అయితే పెట్ట గలిగారు కానీ ప్రజలకు ఉపయోగ పడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. 7 ఏళ్ల తర్వాత నిద్ర లేచి ఈ రోజు ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్స్ గురించి సీఎం మాట్లాడుతున్నారు. 2014 లోనే కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాష్ట్రం లో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మంజూరు చేసింది. వీటికి 50 శాతం సబ్సిడీ కూడా కేంద్రమే భరిస్తుందని ప్రకటించింది. అయితే ఇన్నాళ్లు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. 7 ఏళ్ల తర్వాత నిద్ర లేచి కేసీఆర్ ఇపుడు హడావుడి చేస్తున్నారు. కేవలం ఎన్నికల కోసం ప్రకటన లాగా కనిపిస్తోంది దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి కొద్దిగా పంట దిగుబడి పెరిగితే అదేదో తన ఘనతగా కేసీఆర్ చేప్పుకుంటున్నరు అన్నారు.
కేంద్ర సంస్థలు ఇచ్చేనిధులతో చేసే ధాన్యం కొనుగోలులో కూడా ఈ ప్రభుత్వం విఫలం అయింది. ధాన్యం తడిసి రైతులు బాగా నష్ట పోయారు. ఇంకా అందరికి రుణ మాఫీ కాలేదు. ఈ సర్కారు దగ్గర రైతుల కోసం క్రెడిట్ ప్లాన్ లేనే లేదు. రైతులకు బ్యాంక్ లోన్ ఇప్పించడం లో ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతు బంధు డబ్బుల్ని బ్యాంకులు వడ్డీ లో కట్ చేసుకున్నారు. ప్రత్యామ్నాయ పంట సాగులో రైతులకు ప్రోత్సాహం లేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసే ప్రకటనలు తప్ప అమలు చేసే ఛాన్స్ కనిపింఛడం లేదు అని పేర్కొన్నారు.కేవలం ఎన్నికల కోసమే ప్రకటన లాగా కనిపిస్తోంది…
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
తాజావార్తలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!