కోమటి చెరువు అభివృద్ధి అని చెప్పి కోట్లు దోచుకున్నారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెరాస నాయకుల కు డబ్బులు అవసరం ఉంటే రోడ్లలను కూల్చి మళ్ళీ కట్టి డబ్బులు దండుకుంటున్నారు అని బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఆర్థిక సంఘం నిధులు 30 కోట్ల40 లక్షల రూపాయల ఇచ్చింది. సిద్దిపేట లో 2799 ఇళ్లకు 137 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సిద్దిపేట లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు వచ్చాయి, ఎంత మందికి ఇళ్ళు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి, సిద్దిపేట ను అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కోమటి చెరువు కోసం కోట్ల నిధులు అభివృద్ధి చేసాం అని చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నారు అని అన్నారు బండి. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఉంది. అందుకే ఇక్కడ ఒక్క పరిశ్రమ లేదు ,ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మొదట హరీష్ రావును నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంచి తరువాత ఎందుకు ఆ పదవి నుండి తీసేసారు. హరీష్ రావుకు 50 రూపాయల పెట్రోల్ దొరికింది కానీ హరీష్ రావు కు 50 పైసలు అగ్గిపెట్టే దొరకలేదు అని తెలిపారు బండి. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు. రాష్ట్రంలో కరోనా బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది ,కానీ ముఖ్యమంత్రికి కనీస నైతిక విలువలు లేకుండా పోయింది అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!