Home
Birthday
Birthday News
-
UP: యూపీలో అఖిలేష్ యాదవ్ పోస్టర్లు కలకలం.. ప్యూచర్ పీఎం అంటూ ఫ్లెక్సీలు
కాబోయే దేశ ప్రధాని అంటూ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోస్టర్లు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలిశాయి. జూలై 1న అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు.. దీన్ని పురస్కరించుకుని సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు, నేతలు పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు వేశారు. -
Kajal Aggarwal : కాజల్ బర్త్ డే.. ఫ్యాన్స్ చేసిన ఆ పనికి ఎమోషనల్ అయిన కాజల్..
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..ఈ భామ తెలుగు ,తమిళ్ ,హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.టాలీవుడ్ కాజల్ కెరీర్ దూసుకుపోతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూనీ పెళ్లి చేసుకొని ఫామిలీ లైఫ్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామ గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా… -
NTR : ఎన్టీఆర్ బర్త్ డే.. జపాన్ లేడీ ఫ్యాన్స్ మాస్ సెలెబ్రేషన్స్..
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు.ఎన్టీఆర్ తన మాస్ పెర్ఫార్మన్స్ తో గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను అలరించాడు.దీనితో ఎన్టీఆర్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఒక ట్యాగ్ లైన్ వచ్చింది.తన అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కు వుండే క్రేజ్ వేరు.జపాన్ లో ఎన్టీఆర్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా… -
Allu Arjun Birthday: అల్లు అర్జున్ బర్త్‌డే.. పుష్పరాజ్ ఇంటిముందు భారీగా ఫాన్స్!
Huge Fans at Allu Arjun’s Home: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో ‘అల్లు అర్జున్’. ‘నీ యవ్వ తగ్గేదేలే’, ‘పుష్ప.. ఫ్లవర్ కాదు, ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించాయి. పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలపడమే కాకుండా.. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది. పుష్పతో సంచనాలు సృష్టించిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’తో త్వరలోనే ప్రేక్షకులను… -
Alia Bhatt Remuneration: అలియా భట్ రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఏంతో తెలుసా?.. ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతుందిగా!
Alia Bhatt Remuneration and Net Worth: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ‘అలియా భట్’ ఒకరు. సినిమా నేపథ్యం నుంచి వచ్చిన అలియా.. తన నటనా ప్రతిభతోనే అందరిని ఆకట్టుకున్నారు. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో అరంగేట్రం చేసిన అలియా.. ఒక దశాబ్దం పాటు తన కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. నటనతో పాటు వ్యాపారంలో కూడా ఆమె దూసుకుపోతున్నారు. నేడు అలియా భట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె రెమ్యునరేషన్, నికర… -
Alia Bhatt Birthday: బాత్రూమ్లో నిద్ర.. క్లాస్‌లో బెంచీలు తుడిచిన అలియా భట్!
Bollywood Actress Alia Bhatt Cleans Class Room Benches: 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అలియా భట్.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. తొలి సినిమాలోనే ప్రేక్షకులను మెప్పించిన అలియాకు వరుస ఆఫర్స్ వచ్చాయి. హైవే, 2 స్టేట్స్, కపూర్ అండ్ సన్స్, ఉడ్తా పంజాబ్, రాజి, డియర్ జిందగీ, గల్లీ బాయ్, సడక్ 2 లాంటి హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇక ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంలో… -
Yash Birthday: హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి!
3 Fans of Yash Died in Karnataka while putting up a banner: కన్నడ హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కేజీయఫ్ హీరో యశ్‌కు సోమవారం ఉదయం బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన అందరిని దిగ్భ్రాంతికి… -
Kapil Dev Birthday: కపిల్ దేవ్ బర్త్ డే.. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!
Kapil Dev Lal Salaam Movie Poster Released: ‘జైలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే జై భీమ్ దర్శకుడితో ‘తలైవ 170’ సినిమా చేస్తున్న రజినీ.. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో ‘లాల్ సలామ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్… -
Rajanikanth Birthday : సింపుల్ గా తలైవా బర్త్‌డే సెలెబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..
సూపర్‌స్టార్ రజనీకాంత్ నేటితో 73 వ వసంతంలోకి అడుగుపెట్టారు తన 73 వ పుట్టినరోజును ఎంతో సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.తలైవా తన కుటుంబసభ్యుల సమక్షంలోనే పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఎలాంటి ఆడంబరాలు, హంగులు లేకుండా ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే కేక్ కట్ చేశారు. రజనీకాంత్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో ఆయన కూతుళ్లు, మనవళ్లతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.రజనీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోన్నాయి. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌తో… -
CM Revanthreddy: సోనియా గాంధీ పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు ఒక పండుగ
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!