Virat Kohli: కల నెరవేరింది.. బర్త్ డే రోజున సంతోషంగా ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ శతకం సాధించి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. ఏ క్రికెటర్ సాధించలేని ఈ అరుదైన ఘనతను కోహ్లీ సాధించి వచ్చే తరం వారికి మరో క్రికెట్ గాడ్ గా నిలిచాడు. కోహ్లీ తన 35వ పుట్టిన రోజునే ఈ రికార్డు నెలకొల్పడంపై క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు, క్రికెట్ దిగ్గజాలు కూడా అభినందిస్తున్నారు.
Read Also: Virat Kohli Century: కోహ్లీ 49వ సెంచరీపై సచిన్ ఏమన్నారంటే..?
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. కల నెరవేరిందన్నాడు. భారత్ తరఫున ఆడే ప్రతి అవకాశం తనకు చాలా పెద్దదని తెలిపాడు. తన పుట్టినరోజున ప్రేక్షకుల ముందు ఈ రికార్డు నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించే అవకాశమిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రఖ్యాత వేదిక, ఇంతమంది ప్రేక్షకులు ముందు తన పుట్టిన రోజున సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉందని. ఏ ప్లేయర్‌కు అయినా ఇదొక కల అంటూ కోహ్లి పేర్కొన్నాడు.
Read Also: SC Commission Chairman: నన్ను ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా తప్పించాలని చూస్తున్నారు..
మరోవైపు కోహ్లీ రికార్డుపై పలువురు స్పందించారు. విరాట్ కోహ్లీ తన బర్త్‌డే రోజు సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా సచిన్‌తోపాటు నిలిచాడని ఐసీసీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక అలాగే ఆయన సతీమణి అనుష్క.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ విరాట్ సెంచరీ ఫొటోను షేర్ చేసింది. పుట్టిన రోజు నాడు ప్రత్యేక బహుమతిని నీకు నువ్వే ఇచ్చుకున్నావు.. క్లాస్ ఇన్నింగ్స్ అని తెలిపింది.. హీరో వెంకటేశ్ కూడా తన స్పందనను తెలియజేశాడు. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఉండవని తెలిపాడు.
- Tags
- birthday
- cricket
- feat
- Happy
- telugu news
తాజావార్తలు
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!