కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు చేయవదని ఆయన కార్యకర్తలకు పిలపునిచ్చారు. ఆదివారం 52వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలో నిరసనలు తీవ్రం కావడంతో కోటాది మంది యువకులు వేదనకు గురవుతున్నారని.. ఇలాంటి వేడుకలకు దూ�
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు బావ.. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Wishing @trsharish Bava a happy birthday. May you be blessed with good health and a long life pic.twitter.
సూపర్ కృష్ణ 80వ పుట్టినరోజు నేడు. గతంలో ఆయన పుట్టినరోజు అంటే అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. సహజంగా వేసవి కాలంలో కృష్ణ ఊటీలో ఉండేవారు. తన సినిమాల షూటింగ్స్ ను అక్కడే ప్లాన్ చేసుకునేవారు. దాంతో రాష్ట్రం నలుమూలల ఉండే అభిమానులంతా మే 31వ తేదీకి ఊటికి చేరుకుని కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని వ�
రంగారెడ్డి జిల్లాలో 12యేళ్ల బాలికకు 35యేళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. అదీ బర్త్ డే చేస్తున్నామన్న పేరుతో తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించారు. దీంతో పోలీస్ కేసు నమోదయ్యింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్
తెలుగునాట పుట్టి, తమిళనాట తడాఖా చూపించిన వారెందరో ఉన్నారు. అలా తమిళ చిత్రాల్లో స్టార్ హీరోగా తనదైన బాణీ పలికించిన ఘనుడు అజిత్ కుమార్. తలకు రంగు కూడా వేసుకోకుండా, తాను ఎలా పడితే అలా నటించినా అజిత్ చిత్రాలు తమిళ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ‘తల అజిత్’ గా తమిళనాట తనదైన సక్సెస్ రూటులో సాగిపోతు�
కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం
బర్త్‌డే వేడుకలను మామూలు మనుషులు ఘనంగా జరుపుకుంటుంటారు. ప్రతీ ఏడాది పుట్టిన తేదీని గుర్తుపెట్టుకొని వేడుకలు చేసుకుంటారు. అయితే, కొంతమంది తమ పెంపుడు జంతువులకు కూడా అప్పుడప్పుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. యూపీలోని దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇటీవలే అటవీశా�
తెలుగు చిత్రసీమలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారం నడుం బిగించేవారిలో ముందువరుసలో ఉంటారు దగ్గుబాటి సురేశ్ బాబు. అంతకు ముందు ఆయన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు కూడా అదే తీరున తెలుగు సినిమా అభివృద్ధి కోసం తనవంతు కృషి చేశారు. ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులను చ�
తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసింది లావణ్య త్రిపాఠి. ‘అందాలరాక్షసి’గా జనం ముందు నిలచిన లావణ్య త్రిపాఠి, తన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగింది. తెలుగు సినీజనం లావణ్యకు మంచి అవకాశాలే కల్పించారు. ఆమె కూడా తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయడానికే తపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. డిసెంబర్ 13న రెజీనా పుట్టిన రోజు కావడంతో యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి, ఆమెకు శుభాకాం�