CAB to distribute 70000 Virat Kohli Masks to Fans during IND vs SA Match : ప్రపంచకప్ 2023లో భాగంగా నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. నవంబర్ 5న టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. కింగ్ కోహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. దీంతో బర్త్ డే రోజు విరాట్…
కింగ్ కోహ్లీ 35వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. కింగ్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయనున్నారు. అదే రోజు భారత్- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ కూడా ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా.. కోహ్లీ పుట్టినరోజు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ సెంచరీ స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పుట్టిన రోజు ఈరోజే. తన బర్త్ డే రోజే సెంచరీని సాధించడం విశేషం. అక్టోబర్ 20న మార్ష్ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో తన బర్త్‌డే రోజున సెంచరీ చేసి మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
Tamilisai: పెద్ద పెద్ద మాటల కంటే.. చిన్న చిన్న పనులు గొప్పవని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా రాజ్ భవన్ లో జాతీయ జెండాను గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆవిష్కరించారు.
Chiranjeevi 68th Birthday Celebrations at JRC Convention Hall in Hyderabad: ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత నాలుగు దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్న టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి క్రేజ్.. ఏ మాత్రం తగ్గలేదు. థియేటర్లలో ఆయన సినిమా రిలీజ్ అయితే.. విజిల్స్ మోత మోగుతోంది, బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఈ వయసులో కూడా యువ హీరోలకు పోటీనిస్తూ చిరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ సూపర్ డైలాగ్ డెలివరీ, అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న చిరుకి 67…
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అరుంధతి సినిమాతో జేజమ్మగా పాపులర్ అయ్యింది.. ఆమె అభిమానులు ఇప్పటికి ఆ పేరు తోనే పిలుస్తుంటారు.. తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా హిట్ సినిమాల్లో నటించింది. అగ్రహీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.. ఇకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాల్లో తల దూర్చని హీరోయిన్లలో అనుష్క ఒకటి..…
ధోనీ చాలా కూల్‌గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. రాంఛీలో తన నివాసంలో మూడు పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
All about GOAT MS Dhoni’s stint with Indian Territorial Army: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోస్ట్ సక్సెస్ ఫుల్ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. ధోనీ మంచి క్రికెటర్ మాత్రమే కాకూండా.. ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. బైక్స్ నడపడం, వ్యవసాయం చేయడం కూడా మహీకి మహా ఇష్టం. వీటన్నింటికి కంటే ఎక్కువగా ధోనీ దేశాన్ని ప్రేమిస్తాడు. దేశం పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటాడు. భారత సైన్యంలో అతడికి మంచి…
MS Dhoni’s First Century Came in Visakhapatnam: 2004లో భారత జట్టులోకి కీపర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. కొద్ది కాలంలోనే తిరుగులేని ఫినిషర్‌గా ఎదిగాడు.. 2007లో అనూహ్యంగా కెప్టెన్ అయి టీమిండియాకు ఏకంగా టీ20 ప్రపంచకప్ అందించాడు.. భారత క్రికెట్ సంధి దశలోనూ అద్భుతంగా జట్టును ముందుకు నడిపాడు.. భారత అభిమానుల ఏళ్ల కలగా మిగిపోయిన వన్డే ప్రపంచకప్‌ను 2011లో అందించాడు.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్‌కి అందించాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు…