Home
Birthday Special
Birthday Special News
-
రేపు జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాటల విడుదల: సజ్జల
రేపు జగన్ 49వ పుట్టిన రోజును పురస్కరించుకుని పాటల విడుదల చేయనున్నట్టు వైసీపీ శ్రేణులు తెలిపాయి. రాష్ర్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు కార్యకర్తలు, నాయకులు సన్నాహాలు మొదలు పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపొందించనున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. పాటల వీడియో విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు, ఇతర నేతలు విడుదల చేశారు.… -
‘హిట్ సెకండ్ కేస్’: రంగంలోకి దిగిన కూల్ కాప్ కెడి
విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ పార్ట్ 1 లో ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్ నటించి మెప్పించగా… -
అడివి శేష్ విలక్షణ ప్రయాణం!
నవతరం కథానాయకుల్లో చాలామంది వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అడివి శేష్. ఆరంభంలో చిన్న పాత్రల్లోనే అలరించిన అడివి శేష్, ఇప్పుడు హీరోగానూ, అడపా దడపా దర్శకునిగానూ మురిపిస్తున్నారు. కెమెరా ముందు నిలచినా, మెగాఫోన్ పట్టినా, వరైటీగా ఏదో ఒకటి చేయాలని తపిస్తున్నారు శేష్. అందుకు తగ్గట్టుగానే విలక్షణమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు. అడివి శేష్ 1985 డిసెంబర్ 17న జన్మించారు. పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది… -
90 వసంతాలు చూసిన షావుకారు జానకి!
సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వారందరిలోకీ షావుకారు జానకి స్థానం ప్రత్యేకమైనది. నటిగానే కాదు వ్యక్తిత్వంలోనూ షావుకారు జానకి తనదైన శైలిని ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని, ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి! పెళ్ళయి, ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారామె. అందుకు చిత్రసీమను వేదికగా ఎంచుకోవడం నిస్సందేహంగా సాహసమే! ఆ రోజుల్లో అయితే మరింత… -
తెలుగునాట రజనీకాంత్!
రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. రజనీ మాతృభాష మరాఠీ. పెరిగిందేమో కర్ణాటక రాజధాని బెంగళూరులో. అయినా ఆయనకు తెలుగు నటులు యన్టీఆర్ సినిమాలంటే భలే ఇష్టం. యన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్నిబెంగళూరులో పలు మార్లు చూశానని చెబుతారు. అలాగే యన్టీఆర్ పౌరాణికాలంటే ఆయనకు ఎంతో అభిమానం. ఇక హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా స్టైల్… -
విలక్షణమే శత్రుఘ్న సిన్హాకు సలక్షణం!
ముక్కుసూటి తనానికి మారుపేరుగా నిలిచారు హిందీ స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా! అందుకే ఆయనను బాలీవుడ్ లో అభిమానంగా ‘షాట్ గన్ సిన్హా’ అనీ పిలుస్తుంటారు. ‘బీహారీ బాబు’గానూ ఆయనకు పేరుంది. శత్రుఘ్న సిన్హా తనదైన విలక్షణ అభినయంతో ఆకట్టుకున్నారు. ‘మేధావి’ అనే తెలుగు చిత్రంలోనూ ఆయన నటించారు. తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘రక్తచరిత్ర’లోనూ శత్రుఘ్న సిన్హా అభినయించారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ శత్రుఘ్న సిన్హా రాణించారు. దేశ… -
చిత్రసీమలో ‘అందరివాడు’ సి.కళ్యాణ్
తెలుగు చిత్రసీమలో సి.కళ్యాణ్ అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అందరివాడు అనిపించుకుంటారు. అందరితోనూ కలసి పోతుంటారు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా, అందుకు తగ్గ పరిష్కారం కోసం సినీపెద్దలతో చర్చించడంలోనూ, ప్రభుత్వాలతో మంతనాలు జరపడంలోనూ ముందుంటారు. ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు… -
మత్తు చల్లి మాయ చేసిన ఎల్.ఆర్.ఈశ్వరి!
ఎల్.ఆర్.ఈశ్వరి – ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమందికి ఉరకలు వేసే ఉత్సాహాన్ని నింపేది. ఎల్.ఆర్.ఈశ్వరి గళంలో జాలువారిన అనేక పాటలు తెలుగువారికి గిలిగింతలు పెట్టాయి. ఆమె పాడిన ఐటమ్ సాంగ్స్ అయితే జనాన్ని సీట్లలో కుదురుగా కూర్చోనీయలేదు. ‘ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్’ గా అప్పట్లో ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రం జనంపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. ఈ నాటికీ ఆ నాటి ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు విని పులకించిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎల్.ఆర్.ఈశ్వరి పూర్తి పేరు లూర్దు మేరీ… -
అభిరుచి గల నిర్మాత పోకూరి బాబూరావు
‘ఈ తరం పిక్చర్స్’ అధినేత పోకూరి బాబూరావు చిత్రాలను గుర్తు చేసుకుంటే, ఆయన అభిరుచి ఏమిటో ఇట్టే అర్థమై పోతుంది. ఆయన సినిమాల్లో అభ్యుదయ భావాలు దర్శనమిస్తాయి. సామాన్యుల పక్షం నిలచి, తన సినిమాల ద్వారా వారిలో ధైర్యం నింపిన పోకూరి బాబూరావు నైజం ఆకర్షిస్తుంది. కమర్షియల్ ఫార్ములా మిస్ కాకుండానే తన అభిరుచికి తగ్గ చిత్రాలతో పోకూరి బాబూరావు జనాన్ని ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట పోకూరి బాబూరావు స్వస్థలం. 1950 డిసెంబర్… -
వైవిధ్యంతో సాగుతున్న సురేందర్ రెడ్డి
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే…
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!