(ఫిబ్రవరి 26న శివాజీరాజా పుట్టినరోజు)విలక్షణమైన నటనకు సలక్షణమైన రూపం శివాజీ రాజా అని చెప్పవచ్చు. చిత్రసీమను నమ్ముకున్నవారి నమ్మకం వమ్ము కాదని సామెత! అలా సినిమా రంగాన్ని నమ్ముకొని తమకంటూ ఓ గుర్తింపు సంపాదించిన వారిలో శివాజీ రాజా పేరు కూడా చోటు చేసుకుంది. వందలాది చిత్రాలలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకున్నారాయన. నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారాయన. శివాజీ రాజా 1962 ఫిబ్రవరి 26న భీమవరంలో జన్మించారు. ఆయన తండ్రి జి.రామరాజు, తల్లి చంద్రావతి. చదువుకొనే…