కొన్ని సినిమాలు చూస్తే, అరేయ్ ఇది ఆల్రెడీ చూసేసాం కదా అనిపించడం మాములే. ఇలాంటి సినిమాలనే ఫ్రీమేక్ అనో రీమేక్ అనో అంటుంటాం. ఓకే భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని రైట్స్ కోనో, పర్మిషణ్ అడగకుండా లేపేసో మేకర్స్ దాన్ని ఇంకో భాషలో చేస్తుంటారు. కొరియన్ సినిమాల నుంచి మలయాళ సినిమాల వరకూ ఫాలో అయ్యే ట్రెండ్ ఇదే. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఎక్కువ అవ్వడంతో ఈ మధ్య ఎక్కడ ఏ సినిమా బాగుంది…
కత్రినా కైఫ్ 'షీలా కీ జవానీ', కరీనా కపూర్ 'హల్కత్ జవానీ', దీపికా పదుకొనే 'లవ్లీ' చిత్రాలలో చార్ట్‌బస్టర్ సాంగ్స్ తో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఈ జాబితాలో కియారా అద్వానీ చేరనుంది. 'గోవింద నామ్ మేరా'లో 'బిజిలీ' పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించటం ఖాయం అంటున్నారు.