Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే.. నాగ్ స్టైల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్ లో నాగ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి.
Shobha Shetty: ఎట్టకేలకు బిగ్ బాస్ అభిమానులు కోరుకున్న కోరిక నెరవేరింది. ఎప్పుడెప్పుడు హూసు నుంచి శోభా శెట్టి బయటకు వస్తుందా.. ? అని ఎదురుచూసినవారికి నిన్నటితో ఆ ఎదురుచూపులు తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లిన శోభా.. మొదటి వారం నుంచి తన పిచ్చి ప్రవర్తనతో అభిమానులకు చిరాకు తెప్పిస్తూనే ఉంది.
BiggBoss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను కలిగిస్తున్నా.. నామినేషన్స్ సమయానికి వచ్చేసరికి ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తుంది. సిల్లీ సిల్లీ రీజన్స్ తో కంటెస్టెంట్లు గంట గొడవపడుతూ చూసేవారికి ఏంట్రా బాబు ఈ టార్చర్ అనేలా చేస్తున్నారు. ప్రతి నామినేషన్ లో.. అమర్, పల్లవి ప్రశాంత్, శోభా, భోలే షావలి, గౌతమ్ చేసే రచ్చ అంతా ఇంతాకాదు.
Biggboss Telugu 7: సాధారణంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు కానీ, అక్కాచెల్లెళ్లు కానీ ఉంటే.. వారిలో వారే గొడవపడుతూ ఉంటారు.. కొట్టుకుంటూ ఉంటారు. కానీ, అదే వారి మీదకు బయటవారు ఎవరైనా వస్తే మాత్రం.. అందరు కలిసి వారిపై పోరాడతారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ అలానే ఉంది. 13 మంది ఇంట్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకొని, కొట్టుకున్న కంటెస్టెంట్స్..
Akkineni Nagarjuna: అక్కినేని కుటుంబం గురించి అక్కినేని హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమ రోజుకో కొత్త రంగు పులుముకుంటున్న వేళ అక్కినేని హీరోలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటున్నారన్నది అభిమానుల మాట.
Damini: బిగ్ బాస్ సీజన్ 7 మొదలై మూడు వారాలు ముగిశాయి. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు.. నామినేషన్స్ తో హౌస్ మొత్తం దద్దరిల్లుతుంది. ఇక ప్రతివారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు.
Anil Geela: బిగ్ బాస్ మరో మూడు రోజుల్లో మొదలు కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో ఎట్టకేలకు వచ్చేనెల రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయారని సమాచారం.