బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి అస్సలు దక్కలేదు. అనూహ్యంగా అతడు అరెస్ట్ అయ్యాడు. డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు.. పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ ని ధ్వంసం చేశారు. బయట గొడవగా ఉందని పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి పంపించారు. అయితే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు.దీంతో పల్లవి ప్రశాంత్…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చేసింది. బిగ్ బాస్ 7 విజేత ఎవరో మరికొద్ది సేపట్లో తెలిసిపోనుంది.బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. బిగ్ బాస్ సీజన్ 7టైటిల్ కోసం అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్…
Amardeep Mother: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా నడుస్తుంది. ఎలిమినేషన్ అయినవాళ్ళు మళ్లీ వస్తున్నారు.. కొత్తవాళ్లకు పవర్స్ ఇస్తున్నారు. పాతవాళ్ళు 5 వారాలు కష్టపడి కంటెండర్ గా మారితే.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వెంటనే బిగ్ బాస్ వారు కూడా హౌస్ మేట్స్ అని చెప్పడంతో.. ఓల్డ్ కంటెస్టెంట్స్ కు కొద్దిగా కోపం వస్తుంది.
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ సీరియల్ తో పాటే రీల్స్ చేస్తూ.. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సోషల్ మీడియాకు దగ్గరయ్యి బిగ్ బాస్ ఛాన్స్ ను అందుకున్నాడు. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతోనే అతనికి ఫ్యాన్ పేజీలు రెడీ అయిపోయాయి.
Pallavi Prashanth: రైతు బిడ్డ.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారుండరు. అదేంటి రైతు బిడ్డ అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది అంటారా.. ఇక్కడ మనం మాట్లాడేది బిగ్ బాస్ గురించి అని చెప్తే.. ఓ.. పల్లవి ప్రశాంత్ గురించా అంటే.. అవును.. ఆ రైతు బిడ్డ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.
Sarayu:బిగ్ బాస్ రియాల్టీ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కు రెడీ అయింది. ఇప్పటికే నాగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సీజన్లో స్టార్ కంటెస్టెంట్లను దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Exclusive: బిగ్ బాస్.. తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ లేట్ అయ్యింది.. లేకపోతే ఇప్పటికే సీజన్ 7 మొదలుకావాల్సి ఉంది. ఇకపోతే ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 7 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేస్తూ త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం కానుందని తెలిపారు.