‘బిగ్ బాస్ తెలుగు 5’ గ్రాండ్ ఫినాలేకి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ షోలో కంటెస్టెంట్స్ ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను చూపించగా, ‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫైనలిస్టులు ఎమోషనల్ అయ్యారు. అయితే ఆయన వీడియో చూసిన గాయకుడు శ్రీరామ చంద్ర భావోద్వేగానికి గురయ్యారు. మేకర్స్ అతని ఆటను చూపించగా, ‘బిగ్ బాస్’ కూడా ప్రశంసించారు. శ్రీరామ్‌పై కనిపించని ఎపిసోడ్‌లు అతను తన ‘బిగ్ బాస్’ ప్రయాణం గురించి చాలా…
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి ఇప్పుడు హీరోగా, విలక్షణ నటుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో చోటు సంపాదించుకుని టాప్ ఫైవ్ లో నిలిచాడు. అతి త్వరలోనే బిగ్ బాస్ లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. దాంతో సహజంగానే అతను నటిస్తున్న, నటించబోతున్న సినిమాలకు కొంత క్రేజ్ ఏర్పడింది. Read Also : ‘ట్రిపుల్ ఆర్’ మరో రేర్ ఫీట్! ఈ నేపథ్యంలో…
“బిగ్ బాస్ తెలుగు 5” కంటెస్టెంట్ ఆర్జే కాజల్ ప్రీ-ఫైనల్ ఎపిసోడ్ వరకు హౌస్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఆమె అభిమానులు సంతోషించే విషయమే అయినప్పటికీ దురదృష్టవశాత్తూ “బిగ్ బాస్ తెలుగు 5” హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో ఆమెను హౌస్ నుండి బయటకు పంపడంతో టాప్ ఫైవ్ ఫైనలిస్ట్‌లలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే “బిగ్ బాస్ తెలుగు 5” ద్వారా ఆర్జే కాజల్ సంపాదన ఎంతో తెలుసుకోవడానికి బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా…
‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఆగస్ట్ మొదటివారంలో విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 5 టాప్ ఫైవ్ లో మానస్ కు చోటు దక్కడంపై ఆ చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానస్ తో పాటు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర తదితరులు ‘క్షీరసాగర మథనం’లో ప్రధాన పాత్రలు పోషించారు.…
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ రోజే విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. డిసెంబర్ 19న జరిగే ఈ ఫైనల్‌కు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో గ్రాండ్ ఫినాలేను నిర్వహించబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్‌ను అతిథులుగా ఆహ్వానిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి అతిథులను పిలిచినట్లు టాక్ నడుస్తోంది. Read…
బిగ్ బాస్ సీజన్ 5 షో ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ విజేతలు ఎవరనేది ప్రపంచానికి తెలిసి పోతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆరవ స్థానంలో నిలిచి కాజల్ హౌస్ నుండి ఆదివారం బయటకొచ్చేసింది. నిజానికి షణ్ముఖ్ కు ఉన్నట్టే కాజల్ కూ సోషల్ మీడియాలో బలమైన వర్గం సపోర్ట్ ఉంది. కానీ అది సరిపోలేదు. రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో… ఇప్పుడు…
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఫైనల్ వీక్‌కు చేరుకుంది. టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో ఆదివారం ఎపిసోడ్‌లో స్పష్టమైంది. కాజల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో టాప్-5లో సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఉన్నారు. వీరిలో బిగ్‌బాస్ విజేతగా ఎవరు నిలుస్తారో ఈ వారం తేలిపోనుంది. ఎక్కువ శాతం సన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే యూట్యూబర్ షణ్ముఖ్‌కు ఫాలోయింగ్ బాగా ఉండటం.. బయట అతడి స్నేహితురాలు దీప్తి సునయన పెయిడ్ ఓట్లు…
తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న టీవీషో బిగ్ బాస్ హౌస్‌లో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నినాదం మార్మోగింది. యువ ప్రతిభావంతులైన నటులకు, వారి ప్రజ్ఞాపాటవాలకు బిగ్‌బాస్ షో ద్వారా ముగ్ధులవుతున్న కోట్లాదిమంది ప్రజానీకానికి ఒక మంచి సందేశం అందించాలనే తలంపుతో నిర్వాహకులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఇందులో భాగం చేశారు. ఈ నేపథ్యంలో పచ్చదనమే రేపటి ప్రగతి పథమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి…
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఎలిమినేషన్‌లో ఈ వారమే చివరిది అని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉండగా శ్రీరామ్ ఇప్పటికే టాప్-5కు చేరుకున్నాడు. మిగిలిన ఐదుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్ నామినేషన్స్‌లో ఉండగా… వీరిలో సన్నీకి ఈ వారం ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం అందుతోంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారిలో షణ్ముఖ్ రెండో స్థానంలో, మానస్…
“బిగ్ బాస్-5” వీకెండ్ కు వచ్చేసింది. అయితే ఇప్పుడు షో చివరి దశకు చేరుకోగా హౌస్ లో కాజల్, సిరి, సన్నీ, మానస్, షన్ను, సింగర్ శ్రీరామ్ ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ లపై ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. 100 రోజులకు పైగా వారిని చూడటం వల్ల వారి గురించి ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అయితే ఆ అభిప్రాయం కొన్నిసార్లు పాజిటివ్ అయితే మరికొన్ని సార్లు మాత్రం నెగెటివ్ గా ఉంటోంది. తాజాగా షణ్ముఖ్…