Home
Bigg Boss Telugu Season 5
Bigg Boss Telugu Season 5 News
-
బిగ్‌బాస్-5: రవి ఎవిక్షన్ ఎఫెక్ట్… అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత
బిగ్‌బాస్-5 తెలుగు ఆసక్తికరంగా మారింది. 12వ వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఓట్లు తక్కువ రావడంతో ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అయ్యాడు. అయితే రవి ఎలిమినేషన్‌పై పెద్ద రచ్చ మొదలైంది. అతడి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేని అభిమానులు నిరసనకు దిగారు. కావాలనే రవిని ఎలిమినేట్ చేశారని.. దీని వెనుక కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. Read Also: విశాఖలో మరోసారి గ్యాస్… -
హార్ట్ బ్రేకింగ్… ఎలిమినేషన్ పై యాంకర్ రవి
‘బిగ్ బాస్-5’ తెలుగు టీవీ షో 12 వారాలు పూర్తి చేసుకుంది. ఈరోజుతో 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో షో ముగిసి విజేత ఎవరో తేలుతుంది. ప్రస్తుతం ఇంట్లో 7 మంది సభ్యులు ఉన్నారు. గత వారం నామినేషన్లలో ఉన్న రవి ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. రవి ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్. టీవీ షో ఐదవ సీజన్‌లో పోటీదారులందరిలో రవి అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ. కానీ అతను ఈ… -
‘బిగ్‌బాస్’ నుంచి రవి ఎలిమినేట్.. అసలు ఏం జరిగింది?
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే 12వ వారం అనూహ్యంగా యాంకర్ రవి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అతడు బయటకు రావడంతో అతడి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో రవి టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. దానికి తగ్గట్లే రవి స్ట్రాటజీలు ఉండేవి. టాస్కుల్లో బెస్ట్ ఇవ్వడానికి రవి ప్రయత్నించేవాడు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో సిరి లేదా కాజల్ లేదా ప్రియాంక ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్… -
ఖరీదైన కారు కొన్న “బిగ్ బాస్ 5” కంటెస్టెంట్… నెటిజన్లు ఫైర్
“బిగ్ బాస్ 5” షో ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో హౌజ్ లోకి వెళ్లిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో విశ్వా ఒకరు. అయితే బాడీ బిల్డర్ విశ్వకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశాడు. వాస్తవానికి విశ్వ ఇంత త్వరగా బయటకు వస్తాడని ఎవరూ ఊహించలేదు. విశ్వ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. అయితే తాజాగా హౌస్ లో ఆయన చెప్పిన దానికి, బయటకు వచ్చాక ఆయన చేస్తున్న దానికి పొంతన… -
షణ్ణూ మదర్ కూడా అదే చెప్పింది!
బిగ్ బాస్ సీజన్ 5లో ఫ్రెండ్ షిప్ ముసుగులో టాస్క్ లు ఆడి అడ్వాంటేజ్ పొందటమే కాదు, మానసికంగా కాస్తంత వీక్ అయినప్పుడల్లా ఒకరికి ఒకరు హగ్గులు ఇచ్చి, ముద్దులు పెట్టుకుని కొందరు బాగానే సపోర్ట్ చేసుకున్నారు. ఆ జాబితాలో మొదటి పేరు షణ్ముఖ్ – సిరి లదే! చిత్రం ఏమంటే… అయిన దానికి కాని దానికి కూడా అలిగి హగ్గులు పెట్టుకొరి ఓదార్చుకోవడం వారికే చెల్లింది. బట్ వాళ్ళ పెద్దలకు మాత్రం ఇది భరించరానిదిగా అనిపించింది.… -
పింకీ పై మానస్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపుకు వస్తున్న క్రమంలో ఎవరికి వారు ఇండివిడ్యుయల్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. ఇంతవరకూ గ్రూప్స్ కట్టిన వారంతా అందులోంచి నిదానంగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో మానస్ ప్రియాంకపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్రాన్స్ జండర్ అయిన పింకీ పట్ల మొదటి నుండి మానస్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. దాంతో ఆమెకు మానసికంగా దగ్గరయ్యాడు. ప్రేమలాంటి బాండింగ్ ఏర్పడకపోయినా, తనకు ఆమె… -
బిగ్ బాస్ హౌస్ లో కుక్కతోక వంకర చందం!
బిగ్ బాస్ హౌస్ లో కొందరి ప్రవర్తన చూస్తుంటే ‘కుక్కతోక వంకర’ అనే సామెత గుర్తొస్తోంది. అందుకు ఉదాహరణగా సిరి, ప్రియాంక బిహేవియర్ ను చెప్పుకోవచ్చు. షణ్ముఖ్ తో బయట పెద్దంత పాజిటివ్ వైబ్స్ లేవని, కానీ హౌస్ లోకి వచ్చాకే తనకు దగ్గర అయ్యాడని సిరి పలు మార్లు చెప్పింది. ఇక మానస్ – ప్రియాంక మధ్య పరిచయం హౌస్ లోకి వచ్చిన తర్వాతే జరిగింది. అయితే ఈ పదకొండు వారాల్లో వీరిద్దరూ మానసికంగా దగ్గరయ్యారు.… -
షణ్ణూ కు చికాకు తెప్పిస్తున్న సిరి!
షణ్ముఖ్ కెప్టెన్ కావడం కోసం సిరి తన వంతు సాయం ప్రతిసారీ చేస్తూనే వచ్చింది. అయితే ఒకసారి కెప్టెన్ అయిన తర్వాత షణ్ముఖ్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను కెప్టెన్ అయ్యాక ఎక్కువ తలనొప్పి సిరితోనే రావడం కాస్తంత ఇబ్బందికరమే. కాజల్ తో సిరి డైరెక్ట్ గా మాట్లాడకుండా పెదాలు కదుపుతూ తన ఫీలింగ్స్ ను తెలియచేయడాన్ని బిగ్ బాస్ తప్పు పట్టాడు. అలా గుసగుసలాడటం, సైగలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు.… -
కెప్టెన్ కాకుండానే బయటకు వస్తున్న ఆ ఇద్దరూ!
బిగ్ బాస్ సీజన్ 5లో చివరి కెప్టెన్ గా పలు నాటకీయ పరిణామాల మధ్య షణ్ముఖ్ ఎంపికయ్యాడు. దాంతో చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన కాజల్, ప్రియాంక లకు ఎదురుదెబ్బ తగిలింది. చిత్రం ఏమంటే సిరి బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ కాగా, షణ్ముఖ్ లాస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో ప్రియాంక, కాజల్ కెప్టెన్ కాకుండానే ఈ షో నుండి బయటకు రాబోతున్నారు. నిజానికి… -
కన్నీరు మున్నీరైన మానస్ మరదలు పిల్ల!
బిగ్ బాస్ సీజన్ 5లో మానస్, ప్రియాంక మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనేది అందరికీ తెలిసిందే. షణ్ముఖ్, సిరి హద్దులు దాటి ముద్దులు, కౌగిలింతలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నా, మానస్, పింకీ మాత్రం చాలా వరకూ కంట్రోల్ లోనే ఉంటున్నారు. నిజానికి మానస్ తన హద్దులు గుర్తించి పింకీని దూరంగా పెడుతూ ఉన్నాడు. అయితే, పింకీ వ్యక్తిత్వానికి, పోరాట పటిమకు మానస్ ఫిదా అయిపోయాడు. అందుకే తనకు పింకీ లాంటి మరదలు ఉంటే…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!