బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్-5” 7వ వారం ఉత్కంఠభరితంగా నడుస్తోంది. త్రిమూర్తులుగా పిలుస్తున్న షణ్ముఖ్, జెస్సి, సిరి గ్యాంగ్ ల మధ్య సీక్రెట్ టాస్క్ విషయంలో గొడవ రావడం, ముగ్గురూ మూడు మూలల్లో కూర్చుని ఏడవడం, తరువాత మళ్ళీ ప్రేమగా ఒకరికొకరు తిన్పించుకోవడం, ఇక లోబో రీఎంట్రీ ఇలా ఈ వారంలో జరిగిన ఎపిసోడ్లలో చూశాము. అయితే ప్రస్తుతం హౌజ్ లో గ్రూపులు ఫామ్ అయ్యాయనే చెప్పొచ్చు. షణ్ముఖ్ గ్రూప్ ఒకటైతే, మానస్, సన్నీ క్లోజ్…
బిగ్ బాస్ 5 లో గ్లామరస్ సెలబ్రిటీలలో లహరి ఒకరు. అయితే ఈ షో లో ఆమె మూడోవారంలోనే ఎలిమినేట్ అయింది. రవి, ప్రియ నామినేట్ చేయటం వల్లనే లహరి ఓటింగ్ లో వెనకబడి అంత త్వరగా బయటికి వచ్చేసింది. అయితే హౌస్ లో ఉన్న కొద్ది రోజులు తను తన గ్లామర్ షోతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సరయు, హమిద, శ్వేత వంటి వారితో పాటు తను కూడా ఎలిమినేట్ కావటంతో బిగ్ బాస్ 5లో…
బిగ్ బాస్ 5 ఏడవ వారం షో ఆసక్తికరంగా ఉంది. హౌజ్ మేట్స్ మధ్య అలకలు, గొడవలు, శత్రుత్వం పెరిగి పోతున్నాయి. అయితే ప్రియాంక, మానస్ ల మధ్య మాత్రం రోజురోజుకూ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ప్రియాంక ఓపెన్ గానే మానస్ పై ప్రేమను చూపిస్తోంది. కానీ మానస్ మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. దీంతో మానస్ తనను పట్టించుకోవట్లేదంటూ బాధ పడుతోంది. మొన్న నామినేషన్స్ టాస్క్ లో సన్నీ ప్రవర్తనతో బాధ…
‘బిగ్ బాస్ -5’ ఆసక్తికరంగా మారుతోంది. ఇంటి సభ్యులు కొందరు గ్రూపులుగా మారితే మరికొందరు మాత్రం ఇండిపెండెంట్ గా గేమ్ ఆడుతున్నారు. సిరి, షణ్ముఖ్, జెస్సి ఒక గ్రూప్ కాగా, కాజల్ అందరితోనూ తిరుగుతోంది. మిగతా వారు కూడా అందరితోనూ కలవడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ని రోజులూ యాక్టివ్ గా ఉన్న శ్రీరామ్ హమీద వెళ్ళాక డల్ అయిపోయాడు. సన్నీ, మానస్ క్లోజ్ అయిపోయారు. గత వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావిస్తున్న ప్రేక్షకులకు షాకిస్తూ లోబోను…
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపడం అనేది కాస్తంత ఆలస్యంగా జరిగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులు అత్యధికంగా ఓటు వేసిన నేపథ్యంలో లోబో ఎవిక్ట్ అయ్యాడని ప్రకటించిన నాగార్జున అతన్ని సీక్రెట్ రూమ్ లోకి పంపడం శనివారం నాటి కొసమెరుపు. ఈ వారం ఏకంగా 10మంది సభ్యులు నామినేషన్స్ లో ఉండగా, శనివారం నామినేషన్స్ కు సంబంధించి ఎవరు సేవ్ అయ్యారో చెప్పకుండా నాగార్జున కొత్త ఆట మొదలెట్టాడు.…
“బిగ్ బాస్ 5″లో 6వ వారం ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అయితే ఈ వారం షణ్ముఖ్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కోసం నామినేషన్లలోకి రాగా, కాజల్, యాని మాస్టర్ వంటి కంటెస్టెంట్లు తప్పించుకున్నారు. విశ్వ, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేత, శ్రీరామ చంద్ర ఈవారం నామినేటెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే ఈవారం…
బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ చేతిలో ప్రతి వారం రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి నామినేషన్ కాగా రెండోది వరస్ట్ పెర్ఫార్మర్ ను ఎంపిక చేసి జైలుకు పంపడం. అలా ఈసారి శ్వేతను హౌస్ లోని 13 మందిలో (శ్వేతను మినహాయిస్తే) నలుగురు వరస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొన్నారు. దానికి కారణం కూడా చాలా సింపుల్. బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీని రవి సలహా మేరకు శ్వేత, లోబో డామేజ్ చేయడమే. బొమ్మల తయారీలో భాగంగా…
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈసారి కంటెస్టెంట్స్ అంతా ఎవరి స్ట్రాటజీతో వాళ్ళు ఆడుతున్నారు. గొడవలతో, ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ వీకెండ్ తో 6 వారాల షో పూర్తవ్వనుంది. ఈ వీక్ 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కాగా ఈ వీక్ మొత్తం బొమ్మల కొలువులోనే గడిచిపోయింది. రెండు టీంలుగా ఏర్పడిన ఇంటి సభ్యులు టెడ్డీలను కుట్టాలి. సిరి, కాజల్ ఇద్దరూ సంచాలకులుగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో సంచాలకులకు, ఇంటి…
బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు సాగిన బొమ్మల తయారీ టాస్క్ వ్యూవర్స్ సహనానికి పరీక్ష పెట్టింది. హౌస్ లోని సభ్యులకు రెండు రోజుల పాటు ఏదో ఒక పని చెప్పి కాలయాపన చేయడానికే బిగ్ బాస్ ఈ గేమ్ పెట్టారేమో అనిపిస్తోంది. 37వ రోజు, 38వ రోజు కూడా సాగిన ఈ ఆటకు ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు. అయితే… అసలు కథ ఆ మర్నాడు ఉంటుందన్నట్టుగా బిగ్ బాస్ ఈ టాస్క్…
అక్కినేని యువహీరో అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతో నైనా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అఖిల్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. బొమరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అఖిల్ ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. నాగార్జున హోస్ట్ చేస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో రెండోసారి తన…