బిగ్ బాస్ 5 : సిరికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈసారి కంటెస్టెంట్స్ అంతా ఎవరి స్ట్రాటజీతో వాళ్ళు ఆడుతున్నారు. గొడవలతో, ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ వీకెండ్ తో 6 వారాల షో పూర్తవ్వనుంది. ఈ వీక్ 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కాగా ఈ వీక్ మొత్తం బొమ్మల కొలువులోనే గడిచిపోయింది. రెండు టీంలుగా ఏర్పడిన ఇంటి సభ్యులు టెడ్డీలను కుట్టాలి. సిరి, కాజల్ ఇద్దరూ సంచాలకులుగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో సంచాలకులకు, ఇంటి సభ్యులకు మధ్య గొడవలు, కెప్టెన్సీ టాస్కులకు ఎంపిక కావడం గురించి హౌజ్ జరుగుతున్న చర్చలు చూస్తున్నాము. ఇక ఈరోజు బొమ్మల టాస్క్ పూర్తి కానుంది.
Read Also : టీజర్ : అదరగొట్టిన ‘అన్నాత్తే’… పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫీస్ట్
Also Read
ఈరోజు విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే సిరికి బిగ్ బాస్ షాక్ ఇచ్చినట్లుగా కన్పిస్తోంది. హౌస్ మేట్, సంచాలక్ కాజల్ మధ్య వాదనలతో బిగ్ బాస్ ప్రోమో ప్రారంభమైంది. కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నప్పుడు హౌస్‌లో కంటెస్టెంట్‌లు పెద్ద నియమాన్ని పాటించడంలో విఫలమయ్యారని, అందువల్ల బిగ్ బాస్ ఇద్దరు పోటీదారులను కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించామని ప్రకటించారు. కెప్టెన్సీ టాస్క్ సమయంలో ప్రధాన నియమాల ఉల్లంఘనలు జరిగాయని, ఫలితంగా అనర్హత వేటు పడుతుందని ప్రోమో సూచిస్తోంది. అనర్హత ప్రకటన తర్వాత సన్నీ, యాని, మానస్ సంబరాలు చేసుకోవడం, సిరి, శ్వేత నీరస పడిపోవడం ప్రోమోలో కన్పిస్తోంది. వారిద్దరూ కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేయడానికి అర్హులు కాదని బిగ్ బాస్ చెప్పే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..