Home
Bigg Boss Telugu Season 5
Bigg Boss Telugu Season 5 News
-
“బిగ్ బాస్-5” విన్నర్ అతనే… నటరాజ్ మాస్టర్ జోస్యం
“బిగ్ బాస్-5” 5వ వారం విజయవంతంగా వీకెండ్ కు వచ్చేసింది. ఈ వారం అంతా ఫిజికల్ టాస్కులతో, సరికొత్త స్ట్రాటజిలతో గడిచిపోయింది. ప్రస్తుతం హౌజ్ లో అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో టాస్కుల్లో యుద్ధ రంగం కన్పించింది. ఇదిలా ఉండగా ఈసారి “బిగ్ బాస్-5” విన్నర్ ఎవరనే విషయంపై అప్పుడే చర్చ మొదలైపోయింది. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ “బిగ్ బాస్-5” విన్నర్ ఎవరనే విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.… -
టాస్క్ లో మజిల్ పవర్ దే పైచేయి!
బిగ్ బాస్ సీజన్ 5 ఐదోవారం కెప్టెన్సీ టాస్క్ లో మజిల్ పవర్ దే పైచేయిగా మారిపోయింది. ‘బిగ్ బాస్ రాజ్యానికి ఒక్కడే రాజు’ పోటీ… చివరకు కొట్లాటకు దారితీసింది. మంగళవారం రాత్రి మూడు, నాలుగు గంటల వరకూ మర్నాడు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలనే ఆలోచనే హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా చేస్తూ వచ్చారు. విచిత్రం ఏమంటే.. 30వ రోజున బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఏకంగా ఒంటి గంటకు భోజనం చేశారు. ఆ తర్వాత కూడా… -
బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ గ్రూప్ పై నెగెటివిటీ… జశ్వంత్ ఎఫెక్ట్ ?
‘బిగ్ బాస్ 5’ హౌస్ గొడవలతో హీటెక్కుతోంది. షో 5వ వారం నడుస్తుండగా… ఇప్పటికే పలువురు వీక్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు తమకు తోచిన స్ట్రాటజీలతో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అయితే హౌస్ లో ఎక్కువగా గొడవలు మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఈరోజు కెప్టెన్ టాస్క్ కంటెండర్ల కోసం జరగనున్న ఫైట్ మాత్రం ఆసక్తిని రేపుతోంది. Read Also : బిగ్ బాస్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’! ఇదిలా ఉండగా సోమవారం… -
బిగ్ బాస్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’!
బిగ్ బాస్ సీజన్ 5, అక్టోబర్ 5 నాటి ప్రసారాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 29వ రోజు రాత్రికి సంబంధించిన కొన్ని సంఘటనలను మంగళవారం రాత్రి తొలుత ప్రసారం చేశారు. జెస్సీ మీద కోపంతో శ్రీరామ్ ఎవరి వంట వారే చేసుకోవాలని ఆవేశంగా అన్న మాటలతో చెలరేగిన చిచ్చు ఆ రాత్రి అటు షణ్ముఖ్, జెస్సీ, సిరి – ఇటు కెప్టెన్ శ్రీరామ్, హమీద డిన్నర్ చేయకుండానే పడుకునేలా చేసింది. ఇద్దరు ముగ్గురు జెస్సీ టీమ్ ను డిన్నర్… -
నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాంబ్ పేల్చిన బిగ్ బాస్!
గత నాలుగు వారాలుగా హౌస్ మేట్స్ ముందే నామినేషన్స్ ప్రక్రియను నిర్వహించిన బిగ్ బాస్ ఈసారి మాత్రం పవర్ రూమ్ కు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరినీ పిలిచి, తాము నామినేట్ చేయాలని అనుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పమని కోరాడు. దాంతో అందరూ తమ మనసులోని వారిని నిర్మొహమాటంగా నామినేట్ చేసేశారు. తీరా నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎవరెవరి పేర్లను, ఎవరెవరు నామినేట్ చేశారో ఫోటోలతో సహా, హౌస్ లోని టీవీలో డిస్ ప్లే చేశాడు… -
బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఎవరెవరెవరంటే ?
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేశారు. గత నాలుగు వారాల్లో వరసగా సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ నలుగురు కంటెస్టెంట్స్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ రోజుతో ఐదవ వారంలోకి షో అడుగు పెడుతోంది. ఈరోజు రాత్రి ఎపిసోడ్‌లో ఐదవ వారానికి గానూ ఎలిమినేషన్ కోసం నామినేషన్లు జరుగుతాయి. తాజా… -
గుంట నక్క ఎవరో చెప్పేసిన నటరాజ్ మాస్టర్!
బిగ్ బాస్ సీజన్ 5లో ఏ ముహూర్తాన నటరాజ్ మాస్టర్ ‘గుంటనక్క’ అనే పదాన్ని ఉపయోగించాడో, అప్పటి నుండి దాన్ని ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియక ఇంటి సభ్యులంతా మల్లగుల్లాలు పడ్డారు. ఒకానొక సమయంలో నాగార్జున అడిగినా, టైమ్ వచ్చినప్పుడు చెబుతానంటూ నటరాజ్ మాస్టర్ దాటేశాడు. మొత్తానికి ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ గుంటనక్క రవి అనే విషయాన్ని బయటపెట్టాడు. ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు… -
శ్రీరామ్ – హమీద మధ్య ఏం జరుగుతోంది!?
శనివారం నాగార్జున బిగ్ బాస్ వేదికపై ఆసక్తికరమైన పని ఒకటి చేశాడు. ఓ గిటార్ ను తీసుకుని స్టేజ్ పై సుతారంగా వాయించాడు. గిటార్ ప్లే చేయడం నాగ్ కు బహుశా రాకపోయి ఉండొచ్చు… అందుకే ప్లే చేస్తున్నట్టు నటించాడు. నాగార్జున ఇక్కడ గిటార్ ప్లే చేస్తున్న సమయంలో అక్కడ హౌస్ లో దానిని చూస్తూ శ్రీరామ్ – హమీద తెగ సిగ్గుపడిపోయారు. విషయం ఏమిటంటే… దానికి రెండు రోజుల ముందు రాత్రి 2.45 నిమిషాల సమయంలో… -
ప్రియాంక విషయంలో ప్రియ చెప్పిన రహస్యం!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 27వ రోజుకు సంబంధించిన విశేషాలను శనివారం నాగార్జున మన టీవీ ద్వారా వీక్షకులకు చూపించారు. ఈ రోజు మొత్తం యాక్టివిటీస్ లో ఇద్దరు వ్యక్తుల మీద అందరూ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థం అవుతోంది. అందులో ఒకరు లోబో కాగా, మరొకరు ప్రియాంక. హౌస్ లోని వైట్ బోర్డ్ పై ఐదు యాప్స్ ను డిస్ ప్లే చేసి, వాటికి తగ్గ మనస్తత్త్వం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయమని హౌస్ మెంబర్… -
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే !
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ నాలుగవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వారం షో కాస్త నెమ్మదించినట్టు అనిపించినా, వీకెండ్ నాగార్జున రావడంతో ఉత్సాహం మొదలైంది. అయితే గత మూడు వారాల నుంచి లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవుతుండడంతో ఈసారి కూడా అలాగే జరుగుతుందా ? లేక ఈసారి ఎవరైనా అబ్బాయిలను బయటకు పంపిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎనిమిది మంది పోటీదారులు సన్నీ, సిరి, రవి,…
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్..
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..