Home
Bigg Boss Telugu Season 5
Bigg Boss Telugu Season 5 News
-
బిగ్ బాస్ 5 : అసలు ఇండిపెండెంట్ ప్లేయర్ ఎవరు ? సన్నీ, శ్రీరామ్ వార్ !
“బిగ్‌బాస్ హౌస్”లో రానురానూ గొడవలు ఎక్కువవుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని అక్కడిక్కడే పరిష్కరించుకోకుండా కొందరు అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ఇంటి సభ్యులు గ్రూపులుగా ఏర్పడి ఒకరితో ఒకరికి సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ టాస్కులు వచ్చినప్పుడు మాత్రం కలిసే ఆడుతున్నారు. అయితే ఆ టాస్కులు కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టడానికే అన్నట్టుగా ఉన్నాయి. తాజాగా కెప్టెన్సీ పదవి కోసం ఇచ్చిన టాస్క్ లో శ్రీరామ్, సన్నీ మధ్య విభేదాలు వచ్చాయి. Rea Also :… -
కెప్టెన్సీ పోటీలో ఆ ఆరుగురు!
బిగ్ బాస్ సీజన్ 5 52వ రోజు కెప్టెన్సీ పోటీదారుల తుది ఎంపిక జరిగిపోయింది. ముందు రోజు జరిగిన టాస్క్ లలో గెలిచి కెప్టెన్సీ పోటీకి షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ అర్హత సంపాదించారు. ఇక ఆ మర్నాడు జరిగిన టాస్క్ లలో యానీ, సన్నీ మానస్ తమ సత్తాను చాటారు. రెండో రోజు ‘అభయ హస్తం’ నాలుగో రౌండ్ లో ‘రంగు పడుద్ది’ అనే గేమ్ ను బిగ్ బాస్ నిర్వహించాడు. ఇందులో ప్రియాంక – యానీ… -
బిగ్ బాస్ 5 : ప్రియాకు షాకింగ్ రెమ్యూనరేషన్!?
“బిగ్ బాస్ 5″కు బుల్లితెరపై మంచి పాపులారిటీ ఉంది. ఇతర ఛానళ్లలో ఈ షోతో పోటీ పడుతున్న షోలు వెనకపడడం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు భారీగా రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు. ఈ సీజన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ షణ్ముఖ్ అని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయం పక్కన పెడితే గత వారం ఎలిమినేట్ అయిన నటి ప్రియ రెమ్యూనరేషన్ విషయం రివీల్ అయ్యింది. పలు తెలుగు… -
బిగ్ బాస్ హౌస్ ‘మట్టిలో ముత్యాలు’!
బిగ్ బాస్ హౌస్ లో 51వ రోజు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. హౌస్ మేట్స్ కు వచ్చిన లేఖలు క్రష్ కావడం తట్టుకోలేకపోయిన సన్నీ, కాజల్ ముందు రోజు రాత్రి కన్నీటి పర్యంతం అయ్యారు. విశ్వ తన కొడుకు రాసిన లెటర్ చదువుకునే ఛాన్స్ ఇవ్వమని అడగడంతో కాదనలేకపోయానని సిరి చెబుతూ, తనకూ ఇలా లెటర్ రావడం మొదటిసారి అని షణ్ముఖ్ తో గుసగుసలాడింది. లెటర్ రాగానే ముందు కన్నీళ్ళు పెట్టుకుని డ్రామా చేయాలంటూ షణ్ణు… -
బిగ్ బాస్ హౌస్ లో యాభై రోజులు!
సినిమా భాషలో చెప్పుకోవాలంటే… బిగ్ బాస్ సీజన్ 5 అర్థశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది! 19 మంది సభ్యులతో మొదలైన ఈ షో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదీ లేకుండానే యాభై రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. హౌస్ లోకి వచ్చిన వారి నుండి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేతవర్మ, ప్రియా వెళ్ళిపోగా ఇంకా 12 మంది మాత్రం మిగిలారు. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఈ సారి బిగ్ బాస్ టఫ్… -
బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఎవరెవరంటే ?
బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 నిన్నటితో ఏడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సోమవారంతో బిగ్ బాస్ తెలుగు 5 ఎనిమిదవ వారం ప్రారంభమైంది. నిన్న నామినేషన్ లో ఉన్న వాళ్ళలో ప్రియా ఎలిమినేట్ అయింది. ఈ వార్త ముందుగానే బయటకు వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులను సస్పెన్స్ కు గురి చేయడానికి బిగ్ బాస్ ప్రియాతో పాటు అని మాస్టర్ ను కూడా బయటకు పంపిస్తున్నట్టు గేమ్ ఆడాడు. మొత్తానికి హౌస్ నుంచి బయటకు… -
గాసిప్ గ్యాంగ్ లో ప్రియా!
బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం నటి ప్రియా ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దర్ని నాగార్జున శనివారమే సేవ్ చేశారు. మిగిలిన ఆరుగురిలో ఒక్కో స్టేజ్ లో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. అలా ఆదివారం మొదట లోబో, ఆ తర్వాత రవి, ఆపైన సిరి, చివరగా జెస్సీ సేవ్ అయ్యారు. చివరకు మిగిలిన యానీ, ప్రియా లను నాగార్జున చాలా చిత్రంగా బయటకు పంపాడు. గార్డెన్ ఏరియాలోని రెండు… -
నాకౌట్ గేమ్ లో గెలిచిన యానీ!
కొన్ని టాస్క్ లలో కండబలం కారణంగా ఓడిపోతున్నామని వాపోతున్న యానీ మాస్టర్ మొత్తానికీ ఆదివారం నాకౌట్ గేమ్ లో ఆరు రౌండ్స్ లో విజేతగా నిలబడి, స్పెషల్ పవర్స్ ను పొందడం విశేషం. సండే ఎపిసోడ్ ప్రారంభంలోనే నాగార్జున నాకౌట్ గేమ్ ను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పట్టుకోండి చూద్దాం, సినిమా క్విజ్, నీళ్ళు – కన్నీళ్ళు, మ్యూజికల్ ఛైర్స్, పట్టు పట్టు రంగే పట్టు, టోపీ – పోటీ అంటూ ఆరు స్టేజీలలో బిగ్… -
బిగ్ బాస్ హౌస్ లో ప్రియా ప్లయింగ్ కిస్!
బిగ్ బాస్ సీజన్ 5లో ఏడవ వారం ప్రియా ఎలిమినేట్ కాబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. 47వ రోజు ఏం జరిగిందో తొలుత వీక్షకులకు చూపించిన నాగార్జున… 48వ రోజు విశేషాలనూ వీక్షకులతో పాటే తానూ చూడటం విశేషం. ఓ చెట్టుకు కోతి బొమ్మలను కట్టి, ఎవరి ఫోటో ఉన్న ఆ కోతి బొమ్మను తీసి వారికి క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. ఇందులో భాగంగా ప్రియా ‘చెంప… -
బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ కానున్న ప్రియ?
తెలుగులో బిగ్‌బాస్-5 రసవత్తరంగా సాగుతోంది. కాంట్రవర్సీలతో హీట్ పుట్టించే ఈ రియాలిటీ షో ఏడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఏడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. అనీ మాస్టర్, లోబో, ప్రియ, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో ఈ వారం ప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.…
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!