Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. ఇక కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజునుంచే చిచ్చు పెట్టి.. వినోదాన్ని ఇంకా పెంచాడు బిగ్ బాస్. ఒకపక్క అందరూ కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తున్నా.. ఇంకోపక్క ఒకరిపై ఒకరు రుసరుసలాడుకుంటున్నారు.
తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్ లో గ్లామర్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీలలో రతికా రోజ్ ఒకటి.. బిగ్ బాస్ స్టేజ్ పై తన అందం తో కవ్వించిన ఈ భామ ఎవరు అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు ప్రేక్షకులు.. ఈమె ఎక్కడైనా సినిమాల్లో నటించిందా అంటూ ఒక్కటే వెతికేస్తున్నారు.. ఈ �
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమయ్యి మూడు రోజులు అవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లో వదిలేసి.. ఈ ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని నాగ్ వెళ్ళిపోయాడు. ఇక ముందు నుంచి చెప్పినట్టుగానే ఈసారి బిగ్ బాస్ అంత ఈజీగా ఉండబోయేది లేదని.. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ నిరూపిస్తూనే ఉన్నాడు.
తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో ప్రసారం అవుతుంది.. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో అప్పుడే గొడవలు, లవ్ ట్రాక్ లు మొదలయ్యాయని జనాలు అంటున్నారు.. జరుగుతున్నది చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.. ఇకపోతే ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గత సీజన్ల మాదిరిగానే కొంద�
Bigg Boss Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ప్రారంభించిన శివాజీ ఆ తరువాత హీరోగా కొన్ని మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక సినిమాలకు గ్యాప్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ముందు టీడీపీ కి సపోర్ట్ చేసి.. ఏదైనా పదవి దక్కించుకోవాలని చూశాడు. క�
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. మూడు రోజులు కాకముందే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తో నామినేషన్ ముగిసింది. ఇక మొదటి నామినేషన్ అవ్వగానే బిగ్ బాస్ గేమ్స్ లోకి దిగాడు.
Bigg Boss voice is not apt in Bigg Boss Telugu 7: తెలుగులో విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో మొదటి బిగ్ బాస్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కి మాత్రం నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి అంటే మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా �
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌస్ లో రెండవరోజు ఆసక్తికరంగా సాగింది. రెండవరోజే బిగ్ బాస్ నామినేషన్స్ మొదలు పెట్టి హీటెక్కించారు.. మొదటి నుంచే జనాలను ఆకట్టుకుంటున్నారు.. హౌస్ లో జరిగిన శివాజీ, షకీలా, టేస్టీ తేజ, శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ లాంటి కంటెస్టెంట్స్ సందడితో బిగ్ బాస్ హౌస్ కోలాహలంగా కనిపిం�
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 .. ఎప్పుడెప్పుడు మొదలయ్యిద్దా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూశారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అన్నట్లు గతరాత్రి బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్ తో హౌస్ నిండింది.
Bigg Boss Telugu 7 Contestants List: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్బాస్’ ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఆదివారం (సెప్టెంబర్ 3) ఏడో సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్గా వచ్చారు. ‘ఈ సీజన్లో అన్నీ ఉల్టా పల్టా’ అంటూ ఇన్ని రోజులు ఆసక్తి రేకెత్తించిన నాగ్.. తొలుత హౌస్లోకి �