Jyothi Emotional Comments on her Early Days in Movie Industry: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బోల్డ్ తరహా పాత్రలు చేసి మంచి ఫేమస్ అయింది జ్యోతి. ఒక సినిమాలో ఆమె చేసిన తిలోత్తమ అనే క్యారెక్టర్‌తో అయితే చాలా మందికి గుర్తు ఉండిపోయింది. తెలుగులో పలు సినిమాల్లో రొమాంటిక్ క్యారెక్టర్, కామెడీ సీన్స్‌లలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. పెళ్లాం ఊరెళితే, ఎవడి గోల వాడితే, దరువు, యముడికి మొగుడు ఇలా చాలా…